తినకపోతే మొత్తం పళ్లు రాలిపోతాయి

సిహెచ్| Last Modified సోమవారం, 23 డిశెంబరు 2019 (22:25 IST)
శ్రీమతి: ఏమండి... మీ కోసం కుడుములు చేశాను. తినండి.
శ్రీవారు: వద్దులేవోయ్... నువ్వు చేసిన కుడుములు తింటే సగం పళ్లు రాలిపోతాయి!
శ్రీమతి: తినకపోతే మొత్తం పళ్లు రాలిపోతాయి.దీనిపై మరింత చదవండి :