ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : శనివారం, 8 డిశెంబరు 2018 (13:11 IST)

రేపటి నుంచి నువ్వు మేనేజర్‌తో కాపురం చేయాలోయ్... అన్నానంతే...

సుబ్బారావు తల పగిలి హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాడు..
తలకి కట్టుకడుతూ నర్స్ ఇలా అడిగింది...
అసలు మీకు దెబ్బెలా తగిలింది సార్...
 
సుబ్బారావు: నాకు మేనేజర్‌గా ప్రమోషన్ వచ్చింది..
మా ఆవిడని సర్‌ప్రై చేద్దామని ఇంటికెళ్ళగానే రేపటినుండి నువ్వు మేనేజర్‌తో కాపురం చెయ్యాలోయ్ అన్నాను అంతే...