గురువారం, 7 ఆగస్టు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
సోమవారం, 17 ఫిబ్రవరి 2020 (19:50 IST)
సంబంధిత వార్తలు
కొబ్బరి చెట్టు ఎక్కితే.. అమ్మాయిలు కనిపిస్తారు..
ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేననీ
మగాళ్లు మిర్చిలాంటోళ్లా.. అయితే ఆడవాళ్లు?
అమ్మ జోలపాట వర్సెస్ టీచర్ పాఠాలు
ఆదివారం పుట్టావా? అబద్ధం చెప్పకు..?!
పులి ఎలా కుక్కగా మారిందో తెలుసా?
Jokes
''అరే.. అచ్చం పులిలానే వుంది మీ కుక్క...!" అన్నాడు సురేష్
"అది పులేనండి బాబూ.. ఈ మధ్య ప్రేమా దోమా అంటూ తిరిగి తిరిగి అది కుక్కలా తయారైంది..!" షాకిచ్చే సమాధానం ఇచ్చాడు మహేష్.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
నైరుతి బంగాళాఖాతంలో తుఫాను.. తిరుమలలో భారీ వర్షాలు.. భక్తుల ఇక్కట్లు
ఉత్తర తమిళనాడు తీరంలో నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఎగువ వాయు తుఫాను కారణంగా సోమవారం నుండి తిరుమలలో నిరంతర వర్షాలు కురుస్తున్నాయి. ఈ నిరంతర వర్షం కారణంగా తిరుమలను సందర్శించే భక్తులకు ఇబ్బందులను కలిగిస్తోంది. శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్లలో వేచి ఉన్న యాత్రికులను వర్షం నుండి రక్షించడానికి క్రమానుగతంగా షెడ్లు, కంపార్ట్మెంట్లలోకి తరలిస్తున్నారు. వేచి ఉన్న భక్తులకు అసౌకర్యం కలగకుండా చూసేందుకు టిటిడి యాజమాన్యం తాగునీరు, పాలు, అన్న ప్రసాదాలను పంపిణీ చేస్తోంది.
కాబోయే భర్తతో అలా షికారుకు వెళ్లిన 20 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం
మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో తన కాబోయే భర్తతో బయటకు వెళ్లిన 20 ఏళ్ల దళిత యువతిపై నలుగురు వ్యక్తులు అత్యాచారం చేశారని, ఆమె కాబోయే భర్తపై కూడా దాడి చేశారని బుధవారం పోలీసులు తెలిపారు. ఈ సామూహిక అత్యాచారంలో నలుగురు వ్యక్తులు పాల్గొన్నారని, వారిలో ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకోవడానికి ఐదు పోలీసు బృందాలను నియమించినట్లు అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ASP) అరవింద్ శ్రీవాస్తవ తెలిపారు.
కార్మికులకు పింఛన్ కనీస మొత్తం రూ.7 వేలా? కేంద్ర మంత్రి ఏమంటున్నారు?
ఉద్యోగ భవిష్య నిధి చందాదారులకు ఈపీఎప్-95 కింద చెల్లించే కనీస మొత్తాన్ని రూ.7 వేలకు పెంచాలని ఎప్పటినుంచి డిమాండ్లు వస్తున్నాయని, దీనిపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి మన్సుక్ మాండవీయ అన్నారు. ఆయన బుధవారం విశాఖపట్టణంలో విలేకరులతో మాట్లాడుతూ, పెన్షనర్ల కనీస పెన్షన్ నిర్ణయంపై కేంద్రం త్వరలోనే కీలక ప్రకటన చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
వీడియో గేమ్ డెవలప్మెంట్లో కెరీర్ మార్గాలు: లక్ష్య డిజిటల్ సాంకేతిక ముందడుగు
హైదరాబాద్: వీడియో గేమ్స్ పరిశ్రమలో విద్య, సాధికారత పట్ల తన నిరంతర నిబద్ధతలో భాగంగా, కీవర్డ్స్ స్టూడియో అయిన లక్ష్య డిజిటల్, నిర్మాణ్ ఆర్గనైజేషన్ సహకారంతో, హైదరాబాద్‌లోని బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఒక సాంకేతిక సాధికారత చొరవను ప్రారంభించింది. ఈ చొరవ కళాశాల యొక్క డిజిటల్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయడం, సృజనాత్మక రంగాలలో రాణించడానికి ఔత్సాహిక మహిళా గేమ్ డెవలపర్లకు అవసరమైన సాధనాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త.. కొట్టి చంపేసిన భార్య.. ఆ తర్వాత కొడుకు ముందే..
తనతో పనిచేసే మహిళా కానిస్టేబుల్‌తో తన భర్త అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని ఆ వివాహిత జీర్ణించుకోలేకపోయింది. ఈ వివాహేతర సంబంధాన్ని వదులుకోవాలని పలుమార్లు భర్తను కోరింది. కానీ, ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో విచక్షణ మరిచిన భార్య.. భర్తను కర్రతో బలంగా కొట్టింది. దీంతో ఆయన అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత ఆమె పడక గదిలోకి వెళ్లి.. ఆత్మహత్య లేఖ రాసిపెట్టి, తన ఎనిమిదేళ్ల కుమారుడు కళ్లెదుటే ఫ్యానుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ విషాదకర ఘటన గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు
ఆధ్యాత్మిక వృక్షంగా చెప్పుకునే కదంబ వృక్షంలో ఎన్నో ఔషధ గుణాలు వున్నాయి. అవేంటో తెలుసుకుందాము. మధుమేహానికి: కదంబ చెట్టు ఆకులు, బెరడు, వేర్లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. నొప్పి నివారణకు: దీని ఆకులకు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నందున, వాటిని నలిపి నొప్పి ఉన్న చోట కట్టడం వల్ల వాపు, నొప్పి తగ్గుతాయి. ఇతర ఉపయోగాలు: కదంబ చెట్టు వేర్ల సారం ఊబకాయాన్ని తగ్గించడంలోనూ, కొన్ని రకాల క్యాన్సర్ల నివారణలోనూ ఉపయోగపడుతుందని భావిస్తారు.
పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు
పప్పు పూర్ణాలు లేదా పూర్ణం బూరెలు ఒక రుచికరమైన సాంప్రదాయక స్వీట్. శనగపప్పు, బెల్లం, నెయ్యి వంటి పోషకాలున్న పదార్థాలతో వీటిని తయారు చేస్తారు. రుచిగా ఉండటమే కాకుండా, పప్పు పూర్ణాలు ఆరోగ్యానికి కొన్ని ప్రయోజనాలను అందిస్తాయి. పప్పు పూర్ణాలలో ఉపయోగించే శనగపప్పులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, ఇది కండరాల నిర్మాణానికి, మరమ్మత్తుకు సహాయపడుతుంది. ఇది ఫైబర్ కూడా కలిగి ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పూర్ణాలలో ఉపయోగించే బెల్లం (Jaggery) పంచదారకు మంచి ప్రత్యామ్నాయంగా బెల్లం పనిచేస్తుంది. ఇందులో ఇనుము (ఐరన్), మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి.
డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?
డయాబెటిస్తో జీవించడం అంటే మీ బ్లడ్ షుగర్‌ను తనిఖీ చేయడం కంటే ఎక్కువ- ఇది ప్రతిరోజూ దానిని ఆరోగ్యకరమైన పరిధిలో ఉంచడం గురించి. మీరు ఎప్పుడు, ఏమి తింటున్నారో గుర్తుంచుకోవడం, రక్తంలో షుగర్ స్థాయిలు తగ్గితే ఏమి చేయాలో తెలుసుకోవడం కూడా దీనికి అవసరం. కాలక్రమేణా ఈ నిరంతర సవాళ్లు డయాబెటిస్ డిస్ట్రెస్ భావనకు దారితీయవచ్చు. భారతదేశంలో 101 మిలియన్లకు పైగా ప్రజలు డయాబెటిస్తో జీవిస్తున్నారు. డయాబెటిస్ డిస్ట్రెస్ లేదా బర్నౌట్ సాధారణంగా ఈ పరిస్థితితో నివసిస్తున్న వారిలో 18% మందిని ప్రభావితం చేస్తుంది.
viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం
ఈ వేసవిలో, మే నెలలో భారతదేశం 1901 తర్వాత ఎప్పుడూ కనిపించని రీతిలో అత్యధిక వర్షపాతాన్ని చూసింది. రుతుపవనాల కాలం వాతావరణ పరంగా అస్థిరంగా ఉంది, ఒక క్షణం మేఘావృత ఆకాశం, చల్లని గాలులు; మరుసటి క్షణంలో మండుతున్న ఎండగా మారుతోంది. ఒకవైపు మేఘావృత ఆకాశం, చల్లని గాలులు; మరోవైపు మండుతున్న ఎండ. ఈ ఉష్ణోగ్రతల్లో ఆకస్మిక మార్పులు, పెరిగిన తేమతో కలిపి, మన రోగనిరోధక శక్తిని దెబ్బతీస్తూ, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులు వేగంగా వ్యాపించేలా చేస్తున్నాయి. ఈ కాలంలో ఉష్ణమండలమైన భారతదేశం వంటి దేశాల్లో ఫ్లూ కేసులు సర్వసాధారణంగా మారాయి.
గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు
గుత్తి వంకాయ కూర. ఈ కూరలో మనం వాడే మసాలాలు అంటే, వేరుశెనగలు, నువ్వులు, కొబ్బరి, ఇతర మసాలాలు కూడా తమదైన రీతిలో పోషకాలను అందిస్తాయి. సమతుల్య ఆహారంలో భాగంగా వంకాయను తీసుకోవడం ఎప్పుడూ మంచిదే. గుత్తి వంకాయ కూర వల్ల కలిగే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. వంకాయలోని ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది కనుక గుండె ఆరోగ్యానికి మంచిది. పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచడంలో తోడ్పడుతుంది. ఇవి గుండెపోటు, స్ట్రోక్ వంటి గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.