కొబ్బరి చెట్టు ఎక్కితే.. అమ్మాయిలు కనిపిస్తారు.. Written By: సెల్వి Updated: Sun, 16 Feb 2020 (14:39 IST) google-news అబ్బాయి: కొబ్బరి చెట్టు ఎక్కితే ఇంజనీరింగ్ కాలేజీ అమ్మాయిలు కనిపిస్తున్నారు..! అమ్మాయి: అక్కడి నుంచి రెండు చేతులు వదిలేయ్.. మెడికల్ కాలేజీ అమ్మాయిలు కూడా కనిపిస్తారు..!