సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 22 డిశెంబరు 2023 (10:27 IST)

సలార్ సీజ్ ఫైర్ ఫస్ట్ ఆఫ్ రివ్యూ: KGFనే వణికించేట్లు వుందా?

Salaar Cease Fire movie review
ప్రభాస్ సలార్. డిశెంబరు 22... అంటే ఈరోజే విడుదలైంది. చిత్రం ఫస్టాఫ్ చూస్తే... ఊరికి దూరంగా ఉండే కొల్ మైనే లో దేవ (ప్రభాస్), పృధ్వీరాజ్ ప్రాణస్నేహితులు. అక్కడ సామ్రాజ్యం లోని దాయాది కొడుకు పృథ్వి. అతన్ని అవమానించినందుకు దేవ ప్రాణానికి తెగించి కాపాడతాడు. ఆ తర్వాత దేవ తల్లిని పృథ్వి కాపాడతాడు.
 
దాంతో దేవ తన తల్లి నీ తీసుకుని వేరే ఊరు వెళతాడు. అది అస్సాం బోర్డర్‌లో బొగ్గు గనుల ప్రాంతం. అక్కడికి ఓ బిలియనీర్ కూతురి(శ్రుతి హాసన్,,)ను దేవ కాపాడి రక్షిస్తాడు. ఆ తరవాత మరో గాంగ్ వెతికి శ్రుతిని పట్టుకుంటారు. ఇది తెలిసి దేవ మళ్ళీ కాపాడతాడు. ఆ తర్వాత దేవ ఎవరు? అనేది ఇంటర్ వెల్.
 
ఎక్కువ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. పూర్తి మాస్ సినిమా.. ఇది KGFనే తలదన్నేట్లు వుందని థియేటర్లో కొంతమంది ప్రేక్షకులు అనుకోవడం వినిపించింది.