సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 25 ఆగస్టు 2023 (15:27 IST)

సింహం డెన్ లోకి దూకేసిన తాగుబోతు, ఏమైందో చూడండి(Video)

man-lion
మృగరాజు. సింహం ఎదురుగా వస్తే ఇంకేమన్నా వుందా. గుండె ఆగిపోయినంత పనవుతుంది. అలాంటిది సింహం డెన్ లోకి ఓ తాగుబోతు అమాంతం దూకేశాడు. సింహం ఎదురుగా నిలబడి రకరకాల ఫీట్స్ చేసాడు. బయట ఫెన్సింగ్ బయట వున్న జనం పెద్దపెట్టున కేకలు వేస్తున్నారు.
 
ఐతే అవేమీ అతడు పట్టించుకునే స్థితిలో లేడు. సింహం ముందు నిలబడి దానిని కవ్విస్తున్నాడు. చివరికి ఏం జరిగిందన్నది ఆ వీడియోలో కనబడలేదు. ఈ ఘటన ఎప్పుడు జరిగిందన్నది స్పష్టత లేదు. ప్రస్తుతం ఈ వీడియో ట్విట్టర్లో వైరల్ అయ్యింది.