సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Modified: సోమవారం, 31 డిశెంబరు 2018 (21:44 IST)

ఆస్ట్రేలియాలో అనుష్క- విరాట్ కోహ్లి.... నూతన సంవత్సరం 2018 వేడుకల్లో...

నూతన సంవత్సరం 2019. ఈ కొత్త సంవత్సరంలో అన్నీ శుభాలే జరగాలనీ, ప్రపంచం శాంతిసౌభాగ్యాలతో విలసిల్లాలని కోరుకుందాం. నూతన సంవత్సరం అనగానే ఆస్ట్రేలియా పేరు చటుక్కున గుర్తుకు వస్తుంది. కారణం ఏంటంటే... అక్కడి నుంచి తొలి ఉదయం ప్రారంభమవుతుంది.


అంటే... నూతన సంవత్సర వేడుకలను ఆ దేశం నుంచి ప్రారంభమవుతాయి. మనకంటే ముందే ఆస్ట్రేలియా నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతుంది. ఈ సంబరాల్లో టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, ఆయన భార్య అనుష్క శర్మ పాల్గొన్నారు. చూడండి ఆ ఫోటోలు...