Webdunia - Bharat's app for daily news and videos

Install App

Dhee, హైపర్ ఆది తొడపై కూర్చున్న Priyamani, గట్టిగా ఊపిరి పీల్చి వదిలాడు

Written By ఐవీఆర్
Updated: మంగళవారం, 22 డిశెంబరు 2020 (15:55 IST)
ఈమధ్య హైపర్ ఆది కామెడీ రొటీన్ పాతచింతకాయ పచ్చడిని తలపిస్తోందనే టాక్ వినిపిస్తోంది. ఢీ షోలో యాంకర్ వర్షిణి వున్నన్నాళ్లు ఆమెతో పులిహోర కలిపి టైం పాస్ చేసాడు కానీ ఇప్పుడు తగిన జోడీ దొరక్క విలవిల్లాడుతున్నాడు హైపర్. ఇంకోవైపు యాంకర్ ప్రదీప్ తెలివిగా జడ్జ్ పూర్ణను బుట్టలో వేసేసాడు. పులిహోర అవసరమైనప్పుడల్లా ఆమెను ముగ్గులోకి దించుతున్నాడు.
 
కానీ హైపర్ ఆది పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దీనితో ఇక లాభం లేదనుకున్నాడో ఏమోగానీ ఏకంగా ప్రియమణికే టార్గెట్ పెట్టాడు. షో జడ్జిల్లో ఒకరైన ప్రియమణితో అందంగా ఎలా పులిహోర కలపాలో ప్లాన్ చేసి అన్నంత పనీ చేసాడు హైపర్ ఆది. డీ జోడి రాబోయే ఎపిసోడ్ కోసం డ్యాన్స్ చేస్తూ మెల్లిగా తన చూపును ప్రియమణివైపు సారించాడు.
 
ఆమెను స్టేజి వద్దకు ఆహ్వానించడమే కాకుండా తన తొడపై కూర్చోమని అన్నాడు. ప్రియమణి కూడా అందుకు అంగీకరిస్తూ మెల్లిగా అతడి తొడపై కూర్చోవడమే కాకుండా అతడి బుగ్గ గిల్లింది. అంతే... మనోడు గట్టిగా ఊపిరి పీల్చి వదిలాడు. మొత్తానికి ఎక్కడో గంట మోగిందని అతడి ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు. ఎటొచ్చి హైపర్ ఆది జిమ్మిక్ వర్కవుట్ అయినట్లే కనిపిస్తుంది.

అన్నీ చూడండి

తస్సదియ్యా పాట సమయంలో సమంత ప్రెగ్నెంట్ న్యూస్ వచ్చింది.. మాతృత్వంపై...?

త్రివిక్రమ్ సమర్పణలో బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ హనుమాన్ అంశ్ రాబోతోంది

బాలికలకు హెచ్ పీవీ వ్యాక్సిన్ పై అవగాహన కల్పించిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్

Vijay Deverakonda: నేను Unhype అనే మంచి స్కిన్ కేర్ వాడుతున్నా: విజయ్ దేవరకొండ

ఎపిక్..ఐదేళ్ల తర్వాత రావాల్సిన సినిమా అంటున్నారు : ఆనంద్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments