శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 15 ఆగస్టు 2023 (16:05 IST)

Snake Bath: కొండచిలువతో స్నానం.. వీడియో వైరల్

Snake Bath
Snake Bath
కొండచిలువతో ఓ వ్యక్తి స్నానం చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి బాత్రూంలో పాములతో స్నానం చేస్తున్నాడు. కొండచిలువను ఆ వ్యక్తి తన మెడకు చుట్టుకుని సరదాగా స్నానం చేశాడు. 
 
ఇలా ఆ వ్యక్తి మెడ చుట్టూ మూడు కొండచిలువలు చుట్టుకుని వుండటం గమనించవచ్చు. ఆపై అతడు షవర్‌లో స్నానం చేశాడు. 
 
ఈ వీడియోను ఇన్‌స్టాలో ఇన్‌ఫేవరైట్ విల్డ్ అనే ఐడీతో షేర్ చేయడం జరిగింది. ఈ వీడియోను 12వేల కంటే ఎక్కువ మంది వీక్షించారు. వందలాది మంది లైక్ చేశారు.