Daily Horoscope
✕

వ్యాపారం చేయడానికి ఏదైనా నిర్ధిష్ట దిక్కు ఉందా..?

Updated: సోమవారం, 22 ఏప్రియల్ 2019 (14:38 IST)
వ్యాపారంలో విజయం అనేది యజమాని, యాజమాన్యం, భాగస్వాములకు స్పూర్తిని అందించడనికి దోహదపడుతుంది. నేటి పోటీ ప్రపంచంలో, ప్రతీ కార్యాలయం కూడా ఇతర కార్యాలయాల కంటే మెరుగ్గా పనిచేసేందుకు ప్రయత్నిస్తుంది. వ్యాపారం కొరకు వాస్తు అనేది మీ ప్రయత్నానికి సఫలం చేయడంలో సహాయపడుతుంది. ఇది మీ పోటీదారుల తులనలో మీ వ్యాపారాన్ని ఉన్నతయిన స్థానంలో ఉంచుతుంది.
 
వ్యాపారం చేయడానికి ఏదైనా నిర్ధిష్ట దిక్కు ఉందా..? ఒకవేళ వ్యాపారం చేసేటప్పుడు ఆ వ్యక్తి 1వ అనుకూల దిక్కును పాటించినట్లు అయితే మంచి ఫలితాలను పొందుతాడు. ఆఫీసు లేదా వర్క్‌ప్లేస్‌లో 1వ మంచి అనుకూల దిక్కున కూర్చోవడం ద్వారా మీ వ్యాపారాభివృద్ధికి మీరు సహాయపడగలరు.
 
మీరు మీ వ్యాపారంలో సమస్యలను ఎదురుకున్న, వాటి కారణాలు ఏమిటో మీరు తెలుసుకోలేకపోయారా..? వాస్తు ప్రకారం, మీ వ్యాపారంలో నిరంతరం నష్టాలు వస్తున్నట్టయితే మీ ఇంట్లో ఉన్న 66 శాతం ఉద్యోగ స్థానం బాగా దెబ్బతిన్నట్టు అర్థం. మీ ఇంట్లో ఉద్యోగ స్థానం అనేది వృత్తిపరమైన విజయం సాధించడానికి దోహదపడుతుంది. 

అన్నీ చూడండి

2026 నవంబర్ 28న, తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా వుంటుందంటే?

ధిక్కారమా, తిరుప్పరంకుండ్రం కొండపై దీపం వెలిగించాల్సిందే: సీఎం విజయ్‌కి సుప్రీంకోర్టు మొట్టికాయ

రూ.36,000 కోట్ల విలువైన ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం

నాలుగు నెలల పాటు ప్రజల సందర్శనార్థం రుషికొండ ప్యాలెస్

మహిళా ఐఏఎస్ అధికారిణికి అసభ్య సందేశాలు: టీవీకె ఎమ్మెల్యే విఘ్నేష్ అరెస్ట్

అన్నీ చూడండి

28-11-2026 శనివారం దిన ఫలాలు - పెట్టుబడులు పెట్టకుండా జాగ్రత్త వహించండి

వైకుంఠ ద్వార దర్శనాల టికెట్లు, టోకెన్ల విడుదల వివరాలు ప్రకటించిన తితిదే

అరుణాచలం గిరి ప్రదక్షిణకు పోటెత్తిన ఆంధ్ర భక్తులు, గిరి ప్రదక్షిణ ఎందుకు చేస్తారు?

27-11-2026 శుక్రవారం దిన ఫలాలు - మాటతీరులో సంయమనం పాటించడం మంచిది..

శ్రీశైలంలో మల్లికార్జున స్వామి, భ్రమరాంబా దేవిల స్పర్శ దర్శనం

తర్వాతి కథనం
Show comments