అన్న ఇంటిని తమ్ముడు కొనచ్చా?

ఆస్తులు, పొలాలు అమ్మకాల్లో కూడా తోడపుట్టిన అన్నదమ్ముల్లో కొందరు వాస్తు నియమాలు పాటిస్తుంటారు. పెద్దోడి ఆస్తిపాస్తులను చిన్నోళ్లు కొనుగోలు చేయరాదని అనేక మంది చెపుతుంటారు. నిజంగా అన్న ఇంటిని తమ్ముడు కొన

మంగళవారం, 27 జూన్ 2017 (10:19 IST)
ఆస్తులు, పొలాలు అమ్మకాల్లో కూడా తోడపుట్టిన అన్నదమ్ముల్లో కొందరు వాస్తు నియమాలు పాటిస్తుంటారు. పెద్దోడి ఆస్తిపాస్తులను చిన్నోళ్లు కొనుగోలు చేయరాదని అనేక మంది చెపుతుంటారు. నిజంగా అన్న ఇంటిని తమ్ముడు కొనచ్చా? లేదా? అనే అంశాన్ని పరిశీలిస్తే...
 
ఇద్దరు అన్నదమ్ములు వేరువేరుగా కాపురం చేస్తున్నప్పుడు ఎవరి ఇల్లు ఎవరైనా కొనుక్కోవచ్చు. పక్కపక్కనే ఇండ్లు కట్టుకొని ఉంటే అన్న అయినా, తమ్ముడు అయినా తను ఉండే ఇంటికి దక్షిణం లేదా పడమర ఇల్లు కొనవద్దు. 
 
ఒకే ఇంట్లో ఉంటూ అన్న అయినా తమ్ముడు అయినా తన వంతు ఆస్తిని ఇచ్చుకోవచ్చు. అయితే ఆ గృహం వాస్తుపరంగా ఉందా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. దోషాలు ఉంటే సవరించుకోవాలి. అంతేగానీ అన్న పెద్దవాడు కదా అని కొనకూడదు అనే నియమం లేదు. అయితే ఎవరు ఎవరికి అమ్మినా పూర్తి హక్కులు కొన్న వారికి కల్పించాల్సి ఉంటుంది. 

అన్నీ చూడండి

వైద్యం వికటించి మహిళకు కాలు తీసేశారు... అభిషేక్ బెనర్జీకి చిక్కులు

బ్యాంకాక్ పబ్‌లో విషాదం... 27 మంది అగ్నికి ఆహుతి

పుట్టింటికి వెళ్తానన్న భార్య ముక్కు కోసేసిన భర్త.. ఈ గొడవ అంతటితో ఆగలేదు..

ఓ బట్టతల ముఖ్యమంత్రి, ఈ రోడ్లేంటి?: అవమానించిన వ్యక్తికి పోలీసులు చికిత్స, వీడియో

వయనాడ్ వైపు కన్నెత్తి చూడని ప్రియాంక - విపక్షాల విమర్శలు

అన్నీ చూడండి

13-07-2026 సోమవారం ఫలితాలు - మనోధైర్యంతో అడుగు ముందుకేస్తారు...

12-07-2026 నుంచి 18-07-2026 వరకు మీ వార ఫలితాలు

12-07-2026 ఆదివారం ఫలితాలు - పందాలు, బెట్టింగ్‌లకు పాల్పడవద్దు...

Ravi Pradosh Vrat July 2026: ప్రదోష వ్రతం.. ఆరుద్ర నక్షత్రం.. శివపూజను మరిచిపోద్దు..

తిరుమల అలిపిరి నడక మార్గంలో చిరుతపులి సంచారం (video)

తర్వాతి కథనం
Show comments