ఏలినాటి శనిదోషం ఉంది... 16 సార్లు నవగ్రహ ప్రదక్షిణ చేయండి...

సోమవారం, 26 అక్టోబరు 2015 (13:30 IST)
విశ్వనాథ్-విజయవాడ: మీరు త్రయోదశి ఆదివారం, ధనుర్ లగ్నము, విశాఖ నక్షత్రం, తులారాశి నందు జన్మించారు. 2017 వరకూ ఏలినాటి శనిదోషం అధికంగా ఉన్నందువల్ల నెలకు ఒక శనివారం నాడు 16 సార్లు నవగ్రహ ప్రదక్షిణ చేసి తెల్లని పూలతో శనిని పూజించండి. 2017 వరకూ ఒత్తిడి, చికాకు ఆందోళనలు వంటివి ఉన్నప్పటికీ తాత్కాలికం అని గమనించండి. ఈ దోషాలకు ఏదైనా దేవాలయంలో మొగలి చెట్టును నాటినా సర్వదా శుభం కలుగుతుంది. పంచముఖ ఆంజనేయస్వామిని మంగళవారం పూట తమలపాకులతో ఆకుపూజ చేసి ఆరాధించండి. 2007 నుంచి బుధ మహర్దశ ప్రారంభమైంది. ఈ బుధుడు 2016 ఫిబ్రవరి నుంచి 2024 వరకూ సత్ఫలితాలను ఇస్తాడు. 2016 నందు మీ అభివృద్ధికి మంచిమంచి అవకాశాలు లభిస్తాయి.
 
గమనిక: మీ సందేహాలను editor_telugu@webdunia.net కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి.

అన్నీ చూడండి

కాశ్మీర్ లోయ అందాలు చూద్దామని కేబుల్ కార్ ఎక్కితే గాలిలో వేలాడదీసింది, 300 మంది కేకలు, అరుపులు

ముగ్గురు ADMK ఎమ్మెల్యేలు రాజీనామా, పావులు కదుపుతున్న విజయ్, అన్నాడీఎంకె అంతమేనా?

ఎబోలా వైరస్‌పై ఆంధ్రప్రదేశ్ అప్రమత్త చర్యలు

మే 25 నుంచి రోహిణి కార్తె ప్రారంభం.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు..

రెండోసారి కూతురే పుట్టిందని 10 నెలల పసికందును హతమార్చిన కన్నతండ్రి

అన్నీ చూడండి

25-05-2026 సోమవారం ఫలితాలు - ఖర్చులు అదుపులో ఉండవు.. ముఖ్యుల కలయిక వీలుపడదు...

24-05-2026 ఆదివారం ఫలితాలు - సంతోషకరమైన వార్త వింటారు

24-05-2026 నుంచి 30-05-2026 వరకు ఫలితాలు - రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు

23-05-2026 శనివారం ఫలితాలు.. దంపతుల మధ్య అకారణ కలహం

Lakshmi Puja: శుక్రవారం, శుక్రపూజ.. లక్ష్మీపూజ చేస్తే?

Show comments