మీ 23 లేక 24 సంవత్సరము నందు బాగుగా స్థిరపడతారు(షంషాద్ బేగం- ఉయ్యూరు)

శనివారం, 19 డిశెంబరు 2015 (15:36 IST)
షంషాద్ బేగం- ఉయ్యూరు: మీరు చవితి గురువారం, మిధున లగ్నం, ధనిష్ట నక్షత్రం, మకర రాశి నందు జన్మించారు. మంచి పట్టుదలతో మీరు అనుకున్నది సాధించగలుగుతారు. 2020 వరకూ విద్యాయోగం ఉన్నందువల్ల చదువులు కొనసాగించండి. శుభం కలుగుతుంది. సాంకేతిక, ఎంబీఎ వంటి రంగాల్లో ఏకాగ్రత వహించినా మీరు బాగుగా రాణిస్తారు. బుద్ధి స్థానం దోషం ఉన్నందువల్ల ఒక్కోసారి అతిమొండివైఖరి అవలంభించడం వల్ల మాటపడవలసి వస్తుంది. మీ 23 లేక 24 సంవత్సరము నందు బాగుగా స్థిరపడతారు. వివాహం అవుతుంది. ప్రతిరోజూ శారదా దేవిని పూజించండి. మీ సంకల్పం సిద్ధిస్తుంది.
 
గమనిక: మీ సందేహాలను editor_telugu@webdunia.net కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.

అన్నీ చూడండి

అద్దె చెల్లించలేక భార్య - కుమార్తెపై అత్యాచారానికి ఇంటి యజమానికి అనుమతిచ్చిన భర్త...

మూడు రాజధానులకు చెక్.. రూపు రేఖలు మార్చేసిన చంద్రబాబు.. భారీ ప్రాజెక్టులు

ఏసీ స్లీపర్ బస్సులో మంటలు.. తొక్కిసలాటలో సీటు కిందకి చిన్నారి.. సజీవ దహనం

పుచ్చకాయలు తిన్న తండ్రీకొడుకులు, తండ్రి మృతి, కొడుకు పరిస్థితి విషమం

Revanth in National Politics: 2034 వరకు సీఎం.. ఆ తర్వాత జాతీయ రాజకీయాలు.. రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

Amavasya: అమావాస్య రోజున హనుమంతునికి పూజ.. ఆలయానికి వెళ్తే...?

అమావాస్య రోజున శని జయంతి- ఏకకాలంలో అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి?

16-05-2026 శనివారం ఫలితాలు (అమావాస్య) - 12 రాశుల వారికి ఈ రోజు ఎలా వుంది?

15-05-2026 శుక్రవారం ఫలితాలు- మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది

14-05-2016 గురువారం ఫలితాలు- మీపై వచ్చిన అభియోగాలు సమసిపోగలవు

Show comments