మీకు వివాహానంతరం మంచి భవిష్యత్తు ఉంది(లోకేష్ సి.జె-తమిళనాడు)

సోమవారం, 28 డిశెంబరు 2015 (21:40 IST)
లోకేష్ సి.జె-తమిళనాడు: మీరు దశమి శుక్రవారం, వృశ్చిక లగ్నము, భరణి నక్షత్రం, మేష రాశి నందు జన్మించారు. 2017 వరకూ అష్టమ శనిదోషం ఉన్నందువల్ల నెలకు ఒక శనివారంనాడు 20 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి ఎర్రని పూలతో శనిని పూజించినా మీకు దోషాలు తొలగిపోతాయి. మీ పేరుతో ఏజెన్సీ, భూమి, కాంట్రాక్టు, ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వ్యాపారాలు కలిసివస్తాయి.

భార్య స్థానము నందు శుక్రుడు ఉండటం వల్ల మీకు వివాహానంతరం మంచి భవిష్యత్తు ఉంది. దక్షణం నుంచి సంబంధం స్థిరపడుతుంది. వివాహ విషయంలో జాతక పొంతన చాలా అవసరమని గమనించండి. 2014 అక్టోబరు నుంచి రాహు మహర్దశ ప్రారంభమైంది. ఈ రాహువు 2017 నుంచి 2032 వరకూ యోగాన్ని అభివృద్ధిని ఇస్తాడు. లక్ష్మీగణపతిని ఆరాధించండి. ఏదైనా దేవాలయాలలో కానీ, ఉద్యాన వనాల్లో కానీ దేవదారు చెట్టును నాటిన శుభం కలుగుతుంది.
 
గమనిక: మీ సందేహాలను editor_telugu@webdunia.net కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.

అన్నీ చూడండి

వంటగదిలో ప్రమాదానికి గురైన వధువు, ఆస్పత్రిలో పెళ్లి చేసుకున్న వరుడు, వీడియో

భగీరథ్‌ను పోలీసులకు అప్పగించాం.. కేంద్ర మంత్రి బండి సంజయ్

వావ్, క్యాంపస్ సెలక్షన్స్‌లో విజయవాడ విద్యార్థినికి రూ. 48 లక్షల ప్యాకేజీ

సీన్ రివర్స్: ప్రియుడు డబ్బులివ్వలేదు.. భర్త సాయంతో చంపి డ్రమ్ములో కుక్కి డ్రైన్‌లో పడేసింది

బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు : బాధితురాలి వాంగ్మూలం నమోదు

అన్నీ చూడండి

17-05-2016 ఆదివారం ఫలితాలు - మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి..

17-05-2026 నుంచి 23-05-2026 వరకు మీ వార ఫలితాలు

Amavasya: అమావాస్య రోజున హనుమంతునికి పూజ.. ఆలయానికి వెళ్తే...?

అమావాస్య రోజున శని జయంతి- ఏకకాలంలో అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి?

16-05-2026 శనివారం ఫలితాలు (అమావాస్య) - 12 రాశుల వారికి ఈ రోజు ఎలా వుంది?

Show comments