మనోవేదన అధికంగా ఉంటుంది(రమణ.ఎం- హైదరాబాద్)

సోమవారం, 28 డిశెంబరు 2015 (21:42 IST)
రమణ.ఎం- హైదరాబాద్: మీరు పాడ్యమి శుక్రవారం, వృశ్చిక లగ్నము, కృత్తిక నక్షత్రం, వృషభ రాశి నందు జన్మించారు. లగ్నము నందు కుజుడు ఉండటం వల్ల రాజ్య లేక ఉద్యోగాధిపతి అయిన రవి, బుధ, చంద్రుల కలయిక వల్ల మనఃకారకుడైన చంద్రుడు కూడా అక్కడే  ఉండటం వల్ల ఉద్యోగం చేస్తూ ఉంటారు. కానీ మీకు సంతృప్తి, అభివృద్ధి ఉండజాలదు. ఆశించినంత గుర్తింపు రాలేదే అనే మనోవేదన అధికంగా ఉంటుంది. 2006 నుంచి గురు మహర్దశ ప్రారంభమైంది. ఈ గురువు 2016 నుంచి 2022 వరకు కొంత యోగాన్ని ఇస్తాడు. ప్రతిరోజూ సూర్యస్తుతి చేయడం వల్ల అశాంతి, ఆందోళన తొలగిపోతాయి. ఏదైనా దేవాలయాలలో కానీ, ఉద్యానవనాల్లో కానీ అరటి చెట్టును నాటిన శుభం కలుగుతుంది.
 
గమనిక: మీ సందేహాలను editor_telugu@webdunia.net కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.

అన్నీ చూడండి

Put Chutney యూ ట్యూబర్ నుంచి విజయ్ కేబినెట్లో విద్యాశాఖ మంత్రిగా రాజ్ మోహన్

వట సావిత్ర వ్రతం నాడు దీపాలు వెలిగిస్తుండగా మర్రిచెట్టుకు అంటుకున్న నిప్పు, వీడియో

ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేటుపరంకానుందా? ప్రభుత్వ వివరణ ఏంటి?

వైకాపా మాజీ మంత్రి రజనీపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు - పాస్‌పోర్టు అప్పగింత

భవిష్యత్‌‌కు ప్రపంచ టెలీకమ్యూనికేషన్ : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

17-05-2016 ఆదివారం ఫలితాలు - మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి..

17-05-2026 నుంచి 23-05-2026 వరకు మీ వార ఫలితాలు

Amavasya: అమావాస్య రోజున హనుమంతునికి పూజ.. ఆలయానికి వెళ్తే...?

అమావాస్య రోజున శని జయంతి- ఏకకాలంలో అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి?

16-05-2026 శనివారం ఫలితాలు (అమావాస్య) - 12 రాశుల వారికి ఈ రోజు ఎలా వుంది?

Show comments