వివాహ విషయంలో తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు(ఎన్.కిషోర్ బాబు-రాజమండ్రి)

సోమవారం, 28 డిశెంబరు 2015 (21:45 IST)
ఎన్.కిషోర్ బాబు-రాజమండ్రి: మీరు అష్టమ మంగళవారం, కర్కాటక లగ్నము, మృగశిర నక్షత్రం, వృషభరాశి నందు జన్మించారు. అష్టమ స్థానము నందు కళత్ర కారకుడైన శుక్రుడు బుధ, రాహువులతో కలయిక వల్ల, భార్య స్థానాధిపతి అయిన శని షష్టమము నందు ఉండటం వల్ల, గ్రహ బంధన దోషం ఏర్పడటం వల్ల కర్కోటక కాలసర్ప దోషం ఏర్పడింది. శాంతి చేయించండి మీకు సర్వదా పురోభివృద్ధి కానవస్తుంది.

ధన, కుటుంబ, వాక్ స్థానము నందు కేతువు ఉండటం వల్ల అందరికీ సహాయం చేసి మాటపడతారు. 2010 అక్టోబరు నుంచి గురు మహర్దశ ప్రారంభమైంది. ఈ గురువు 2017 నుంచి 2026 వరకూ యోగాన్ని, అభివృద్ధిని, స్థిరత్వాన్ని ఇవ్వగలదు. వివాహ విషయంలో తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదని గమనించండి. ప్రతిరోజూ కార్తికేయుడిని పూజించడం వల్ల సర్వదా శుభం కలుగుతుంది. ఏదైనా దేవాలయంలో మారేడు చెట్టును నాటిన శుభం కలుగుతుంది.
 
గమనిక: మీ సందేహాలను editor_telugu@webdunia.net కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.

అన్నీ చూడండి

రాష్ట్రంలో ప్రతిరోజూ 7,200 టన్నుల చెత్త: చెత్త శుద్ధి ప్లాంట్లను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్

హ్యాక్ టు ది ఫ్యూచర్‌లో ఏఐ ఆధారిత పరిష్కారాలను రూపొందించిన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు

మోటార్లకు మీటర్లు అమర్చినా.. ఉచిత విద్యుత్ నిలిపివేసినట్టు నిరూపిస్తే ఎన్నికల్లో పోటీ చేయం : సీఎం రేవంత్ సవాల్

మమతా బెనర్జీ మేనల్లుడుపై భౌతికదాడి.. రాళ్లు - కోడిగుడ్లు - చెప్పులతో...

బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌పై నాన్ బెయిలబుల్ కేసు : అరెస్టు చేసిన పోలీసులు

అన్నీ చూడండి

31-05-2026 నుంచి 06-06-2026 వరకు మీ వార రాశిఫలితాలు

30-05-2026 శనివారం ఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి.. ఓర్పుతో పనిచేయండి...

శుక్రవారం ఫలితాలు - ఆర్థికంగా విశేష ఫలితాలున్నాయి

28-05-2026 గురువారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చు చేయండి

మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?

Show comments