శ్రీ సత్యనారాయణ స్వామిని మల్లెపూలతో పూజించండి(భూషణ అప్పారావు-విశాఖపట్టణం)

శుక్రవారం, 4 మార్చి 2016 (21:40 IST)
భూషణ అప్పారావు-విశాఖపట్టణం: మీరు అష్టమి గురువారం, ధనుర్ లగ్నము, మూల నక్షత్రం, ధనుర్ రాశి నందు జన్మించారు. 2022 వరకూ ఏల్నాటి శనిదోషం ఉన్నందువల్ల నెలకు ఒక శనివారం నాడు శనికి తైలాభిషేకం చేయించి 16 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేయండి. 2016 లేక 2017 నందు మీ అభివృద్ధికి మంచిమంచి అవకాశాలు లభిస్తాయి. 2007 నుంచి రాహు మహర్దశ ప్రారంభమైంది. ఈ రాహువు 2017 నుంచి 2025 వరకూ యోగాన్ని, అభివృద్ధిని ఇస్తుంది. ప్రతిరోజూ శ్రీ సత్యనారాయణ స్వామిని మల్లెపూలతో పూజించడం వల్ల మీ సంకల్పం సిద్ధిస్తుంది. ఏదైనా ఉద్యానవనాల్లో వేగి చెట్టును నాటిన దోషాలు తొలగిపోతాయి.
 
గమనిక: మీ సందేహాలను editor_telugu@webdunia.netకి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.

అన్నీ చూడండి

అపార్ట్‌మెంట్‌లో హత్యకు గురైన మహిళ.. చేతులు, కాళ్లను తాడుతో కట్టేసి...?

నీట్-యూజీ 2026: జూన్ 21న మళ్లీ పరీక్ష.. ఎన్టీఏ ప్రకటన

ఢిల్లీని లక్ష్యంగా పెట్టుకుని ఫతా-4 మిస్సైల్‌ను ప్రయోగించిన శత్రుదేశం

బంగారు నగల కోసం మహిళ కాళ్లు చేతులు కట్టేసి హత్య.. ఎక్కడ?

ప్రశ్నపత్రాల లీక్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలి : సీఎం రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

15-05-2026 శుక్రవారం ఫలితాలు- మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది

14-05-2016 గురువారం ఫలితాలు- మీపై వచ్చిన అభియోగాలు సమసిపోగలవు

13-05-2026 బుధవారం ఫలితాలు - ఆర్థిక సమస్య పరిష్కారమవుతుంది

ఇంట్లో పిల్లిని పెంచడం మంచిదేనా? వాస్తు, జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తుంది?

భక్తుల చిరకాల కోరికను నెరవేర్చిన పవన్: తిరుపతి నుంచి పళనికి బస్సు సేవలు

Show comments