2019 వరకూ ఏల్నాటి శనిదోషం(వెంకటేశ్వర రావు- బొబ్బిలి)

శుక్రవారం, 4 మార్చి 2016 (21:44 IST)
వెంకటేశ్వర రావు- బొబ్బిలి: మీరు ద్వాదశి సోమవారం, ధనుర్ లగ్నము, అనురాధ నక్షత్రం, వృశ్చికరాశి నందు జన్మించారు. 2019 వరకూ ఏల్నాటి శనిదోషం ఉన్నందువల్ల ఒత్తిడి, చికాకు, ఆందోళనలు వంటివి అధికంగా ఎదుర్కొంటారు. 3 నెలలకు ఒక శనివారం నాడు శనికి తైలాభిషేకం చేయించి ఒక నల్లగొడుగును బ్రాహ్మణుడికి దానం ఇచ్చిన శుభం కలుగుతుంది. 
 
2016 ఆగస్టు లోపు మీరు బాగుగా స్థిరపడతారు. 2009 నుంచి శుక్ర మహర్దశ ప్రారంభమైంది. ఈ శుక్రుడు 2017 నుంచి 2029 వరకూ దినదినాభివృద్ధిని ఇస్తుంది. ప్రతిరోజూ శివారాధన వల్ల సర్వదా శుభం కలుగుతుంది. దేవాలయాలలో పొగడ చెట్టును నాటిన పురోభివృద్ధి కానవస్తుంది. 
 
గమనిక: మీ సందేహాలను editor_telugu@webdunia.netకి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.

అన్నీ చూడండి

సరస్వతి పుష్కరాలకు టీఎస్‌టీడీసీ ప్రత్యేక ప్యాకేజీ పర్యటన

సిద్ధరామయ్య సీఎంగా సగకాలం ముగిసింది, ఇప్పుడు డీకె శివకుమార్ మిగిలిన సగకాల సీఎం

Mahanadu: వర్షిణితో చంద్రబాబు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో (video)

15 ఏళ్ల బాలికపై 19 ఏళ్ల యువకుడు లాడ్జిలో అత్యాచారం

ప్రతి గ్రామ పంచాయతీని అనుసంధానించనున్న టీ-ఫైబర్ నెట్‌వర్క్

అన్నీ చూడండి

28-05-2026 గురువారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చు చేయండి

మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?

27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

Eid Al-Adha 2026 date: తెలుగు రాష్ట్రాల్లో మే 28, 2026 గురువారం బక్రీద్.. సెలవు దినం

26-05-2026 మంగళవారం ఫలితాలు - ధనసహాయం తగదు

Show comments