Daily Horoscope
✕

వసకొమ్ము తప్పకుండా ఇంట్లో వుండాలట.. ఎందుకు?

Written By సెల్వి
Updated: సోమవారం, 11 సెప్టెంబరు 2023 (14:43 IST)
Vasa kommu
వసకొమ్ము వగరుగా, కొంచెం ఘాటుగా ఉంటుంది. శరీరంలో వేడిని పెంచుతుంది. ఇది ఆకలి పుట్టిస్తుంది. కడుపులో ఆమ్లం, వాతం, కడుపు ఉబ్బరం మొదలైన వాటికి ఇది మంచి ఔషధం. వసకొమ్ము ఎలాంటి ప్రాణాంతక విషానికైనా విరుగుడుగా పనిచేస్తుంది. కాబట్టి వసకొమ్మును ఇంట్లో ఉంచడం అవసరం.

వసకొమ్ము పొడిని రెండు చెంచాలు తీసుకుని తేనెలో తింటే అన్ని రకాల ఇన్ఫెక్షన్లు. తొలగిపోతాయి. ఇది దేశంలోని అన్ని మందుల దుకాణాలలో లభిస్తుంది. వసకొమ్మును నూరి పిల్లల నాలుకపై పూస్తే పిల్లలకు వాంతులు, వికారం అదుపులో ఉంటాయి. పిల్లలు ఆకలి, చిన్న ఇన్ఫెక్షన్ల నుండి బాధపడకుండా నిరోధించబడతారు. 
 
అలాగే కొబ్బరినూనెలో వసకొమ్మను గ్రైండ్ చేసి అందులో కుంకుమపువ్వు రసం వేసి నూనెను బాగా వడకట్టి ఉంచుకోవాలి. ఈ నూనెను ఇన్ఫెక్షన్ల మీద రాస్తే ఉపశమనం లభిస్తుంది. వెల్లుల్లిని వసకొమ్ముతో మెత్తగా నూరి బెల్లం కలిపి తింటే పేగుల్లోని హానికారక క్రిములు తొలగిపోతాయి. ఇది 3 నెలలకు ఒకసారి చేయవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 

అన్నీ చూడండి

మధ్యంతర ఎన్నికల్లో ఓడిపోతే వీటో అధికారంతో బిల్లులన్నింటినీ తిరస్కరిస్తాను : డోనాల్డ్ ట్రంప్

మురసు తుఫాను ఎఫెక్ట్ .. లోతట్టు ప్రాంతాలను తరలించండి : పవన్ కళ్యాణ్

మురసు తుఫాను ఎఫెక్ట్ : కోస్తాంధ్రలో జోరు వర్షాలు

Borabanda: ఐదేళ్ల బాలుడిని హత్య చేసిన తండ్రి.. కారణం ఏంటి?

తెలంగాణలో తగ్గిన సైబర్ నేరాలు.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

Amitabh Bachchan's Bulletproof glass: జల్సాలో రక్షణ గాజు ఆవరణ నుండి అభివాదం చేసిన అమితాబ్ బచ్చన్

Ajit Kumar’s daredevil ఫ అజిత్ కుమార్ డేర్‌డెవిల్ చిత్రం షూటింగ్ అప్ డేట్

Salman Khan: మాన్‌స్టర్ టీమ్ తో చర్చిస్తూ అప్ డేట్ ఇచ్చిన వంశీ పైడిపల్లి

అమితాబ్‌కు ప్రాణభయం - తొలిసారి బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ స్క్రీన్‌లో ఫ్యాన్స్‌కు అభివాదం

'నగీనా'గా జాన్వీ కపూర్.. తల్లి శ్రీదేవికి ఐకానికి నివాళి

తర్వాతి కథనం
Show comments