Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదు బాదం పప్పుల్ని రాత్రి నానపెట్టి ఉదయాన్నే మెత్తటి పేస్టులా చేసి...

Written By సిహెచ్
Updated: బుధవారం, 1 డిశెంబరు 2021 (22:54 IST)
టమాటా గుజ్జు రాసుకుని పదిహేను నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగితే ముఖం కాంతివంతంగా ఉంటుంది. ఐదు బాదం పప్పుల్ని రాత్రి నానపెట్టి ఉదయాన్నే మెత్తటి పేస్టులా చేసి మాస్క్‌లా వేసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగితే ముఖం మెరుస్తుంది.

 
అరగ్లాసు పాలు, ఒక స్పూను గంధం, అరస్పూను పసుపు కలిపి రాస్తే ముఖ చర్మం నిగనిగలాడుతుంది. మొటిమలపై వెల్లుల్లి రసాన్ని రాస్తే మొటిమలు రాకుండా నివారించవచ్చు. క్యారెట్ పేస్టుని రాసుకుని ఆరిన తరువాత కడిగితే ముఖానికి మెరుపు వస్తుంది. సమపాళ్ళలో బంగాళాదుంప, కీరదొస ముక్కల్ని తీసుకొని దానిలో ముంచిన దూదితో కంటి చూట్టూ తుడిస్తే త్వరలోనే కంటి కింద వలయాలు కనుమరుగవుతాయి.

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments