మంగళవారం, 12 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 4 ఫిబ్రవరి 2023 (22:03 IST)

ఎస్బీఐ లైఫ్- కల కంటే నిజం చేసుకోండి

గత కొన్నేళ్లుగా, కుటుంబ బాధ్యతలను చూసుకుంటూనే, అదే సమయంలో వ్యక్తులు తమ కలలను నెరవేర్చుకోవడంపై దృష్టి సారించే విధానంలో గుర్తించదగిన సాంస్కృతిక మార్పు చోటు చేసుకుంది. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, దేశంలో అత్యంత విశ్వసనీయమైన ప్రైవేట్ జీవిత బీమా సంస్థల్లో ఒకటి.
 
ఇది తన తాజా #SapnaHaiTohPooraKaro (కల కంటే నిజం చేసుకోండి) సమగ్ర ప్రచారం ద్వారా ఇప్పటికే ఉన్న, మార్పు చెందుతూ ఉండే కుటుంబ బాధ్యతలను చూసుకుంటూ ప్రతీ ఒక్కరూ తమ కలలను నెరవేర్చు కోవడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.
 
కొత్త ప్రచారం ద్వారా, కుటుంబ బాధ్యతలను  నిర్వర్తి స్తూనే అదే సమయంలో తమ అభిరుచిని కొనసాగించాలనే బలమైన కోరికతో తమ పరిధులను విస్తృతం చేసి, ఆకాశాన్ని అందుకున్న  వారిని చూపించడం ద్వారా కంపెనీ 'బాధ్యతా ఆశయం' మనస్తత్వం అల వ ర్చుకోవాల్సిందిగా అభ్యర్థిస్తోంది.