Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

భారీగా పెరిగిన బంగారం ధరలు

Written By ఠాగూర్
Updated: ఆదివారం, 13 ఫిబ్రవరి 2022 (11:04 IST)
దేశంలో బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగిపోయాయి. హైదరాబాద్ నగరంలోని 24 క్యారెట్ల బంగారం పది గ్రామాలు ధర రూ.51,050గా ఉంది. అలాగే, 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.46,800గా ఉంది. కిలో వెండి ధర పది గ్రాములు రూ.67,400కు చేరుకుంది. 
 
గత యేడాది నవంబరు నెల తర్వాత ఇంత భారీ స్థాయిలో బంగారం, వెండి ధరలు పెరగడం గమనార్హం. అంతేకాకుండా, భవిష్యత్‌లో కూడా మరింతగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం ధరలు ఒక్కసారిగా పెరగడానికి ప్రధాన కారణం పెళ్లిళ్ళ సీజనే అని వారు చెబుతున్నారు. 

అన్నీ చూడండి

Rahul Vijay : అ మిస్టిరీయస్‌ ఇంట్రెస్టింగ్‌ ఇన్విస్టిగేషన్‌ థ్రిల్లర్‌ : రాహుల్‌ విజయ్‌

Nara Lokesh: రాయలసీమ నేపథ్యాన్ని రణబాలి ట్రైలర్ లో సహజంగా చూపారు : నారా లోకేష్

Prabhas vs Salman: మార్చి 2027లో పోరుకు సిద్ధమవుతున్న ప్రభాస్ ఫౌజీ, సల్మాన్ మాన్‌స్టర్

Rajmouli Birthday: ప్రమాణాలు, కష్టపడేతత్త్వంతో ఎదిగిన ఎస్.ఎస్. రాజమౌళి కి ప్రముఖుల శుభాకాంక్షలు

Ramayan: రామాయణ లో దశరథుడిగా అరుణ్ గోవిల్ - మంధరగా షీబా చద్దా

తర్వాతి కథనం
Show comments