BROలో 1178 పోస్టులకు నోటిఫికేషన్

గురువారం, 23 జూన్ 2022 (11:15 IST)
కేంద్ర ప్రభుత్వానికి చెందిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(BRO)లో 1178 పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. మల్టీ స్కిల్డ్ వర్కర్, స్టోర్ కీపర్ టెక్నికల్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. 
 
మొత్తం ఖాళీలు-1178
వయో పరిమితి.. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 ఏళ్ల మధ్య వుండాలి. 
 
పే స్కేల్.. నెలకు రూ.18వేల నుంచి రూ.63,200ల వరకు జీతంగా చెల్లిస్తారు. 
 
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు, ట్రేడ్ టెస్టు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

అన్నీ చూడండి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

పెద్ది బాడీగార్డ్ గురించి తెలుసా? భారీ పారితోషికం... చక్కటి ఫ్యాషన్ సెన్స్

Jagapathi Babu: ప్రోస్థెటిక్ మేకప్ తో చర్మంపై దద్దుర్లు, మొటిమలు వచ్చేవి : జగపతి బాబు

తర్వాతి కథనం
Show comments