Daily Horoscope
✕

పిల్లలకు అరటిపండును స్నాక్స్ రూపంలో తినిపిస్తే?

పిల్లలకు.. పోషకాహారాన్ని అందించడంలో తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి. ఉదయం పూట ఆహారంతో పాటు ఓ పండును ఇవ్వడం చేయాలి. పిల్లలు బాగా నీరసంగా ఉంటే తక్షణం శక్తినందించే అరటి పండును తిని పించండి. అరటి పండును ఉదయ

Written By selvi
Updated: సోమవారం, 30 అక్టోబరు 2017 (16:10 IST)
పిల్లలకు.. పోషకాహారాన్ని అందించడంలో తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి. ఉదయం పూట ఆహారంతో పాటు ఓ పండును ఇవ్వడం చేయాలి. పిల్లలు బాగా నీరసంగా ఉంటే తక్షణం శక్తినందించే అరటి పండును తిని పించండి. అరటి పండును ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌గా కానీ సాయంత్రం పూట నాలుగైదు గంటలకు స్నాక్స్ రూపంలో తినిపిస్తే పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. 
 
అలాగే నారింజ పండును పిల్లలకు తినిపిస్తే విటమిన్ సి పుష్కలంగా అందుతుంది. తద్వారా వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది. బొప్పాయి పండులో ఎ, సి లు సమృద్ధిగా ఉంటాయి. బొప్పాయిలో ఉండే శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంతో పాటు అజీర్తి సమస్యలను దూరం చేస్తుంది. ఆపిల్ పండును రోజుకొకటి పిల్లలకు పెట్టడం ద్వారా పిల్లల శరీరంలో హిమోగ్లోబిన్ శాతం  పెరుగుతుంది.
 
అలాగే పైనాపిల్‌లో విటమిన్స్‌, ఫైబర్‌ పుష్కలంగా ఉంటాయి. దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌ అధిక రక్తపోటును, గుండె సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి. అనారోగ్య సమస్యలను దూరం చేయాలంటే.. ద్రాక్షపండ్లను పిల్లల డైట్‌లో చేర్చుకోవడం ద్వారా వారిలో  చెడు కొలెస్ట్రాల్ దూరమవుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

అన్నీ చూడండి

తెదేపా తమ్ముడికి షాక్, పదవి కోసం పెళ్లి చేసుకుంటే గాజు గ్లాసుకి అంకితం

నాగర్‌కర్నూల్ రైస్ మిల్లులో రూ.9.68 కోట్ల విలువైన వరి ధాన్యం మాయం

నామినేషన్ల నాడే కార్లకు నిప్పు పెట్టుకున్న వైసిపి-తెదేపా, వీడియో

పాలన మార్పు కోసం బంగ్లాదేశ్ నుంచి స్ఫూర్తి పొందాయి : రాజ్‌నాథ్ సింగ్ ఫైర్

తాగునీటికి తంటాలు పడుతున్న నల్గొండ ప్రజలు.. మిషన్ భగీరథ విఫలం

అన్నీ చూడండి

ళ్యాణ్‌జీ గోగణ తెరకెక్కించిన రా అండ్ రస్టిక్ డానీ చిత్రం

Faria Abdullah: తిరువీర్, ఫరియా అబ్దుల్లా భగవంతుడు షూటింగ్ పూర్తి

నార్నియా: ది మెజీషియన్స్ నెఫ్యూ ట్రైలర్ విడుదల

SS Rajamouli: నీలో ఉన్న కుంభ ను నిద్రలేపాలని నేను అనుకోలేదు : రాజమౌళి కితాబు

పెళ్లి కాకముందే తల్లిని కావాలని వుంది : అనుపమా పరమేశ్వరన్

తర్వాతి కథనం
Show comments