Festival Posters
✕

కాఫీ మిల్క్ షేక్..?

Updated: మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (11:44 IST)
కావలసిన పదార్థాలు:
ఇన్‌స్టంట్ కాఫీ పొడి - 1 స్పూన్
గోరువెచ్చని నీరు - పావుకప్పు
చక్కెర - 4 స్పూన్స్
వెన్నతీయని పాలు - 2 కప్పులు
ఐస్‌క్యూబ్స్ - 8.
 
తయారీ విధానం: ముందుగా బ్లెండర్‌లో ఇన్‌స్టంట్ కాఫీ పొడి, పంచదార, గోరువెచ్చని నీళ్లుపోసి బాగా కలుపుకోవాలి. మిల్క్‌షేక్ కోసం ఫుల్‌క్రీమ్ పాలు వాడారు. వెన్న తీసిన పాలు, తక్కువ కొవ్వు ఉన్న పాలు కూడా వాడొచ్చు. ఒకవేళ ఇవి వాడుతుంటే పావుకప్పు నీళ్లకు బదులు 2 లేదా 3 స్పూన్ల నీళ్లు పోస్తే సరిపోతుంది. ఇప్పుడు అన్నింటినీ వేశాక నిమిషం పాటు బ్లెండ్ చేయాలి. 
 
కాఫీ నురుగు వచ్చే వరకు లేదా మిశ్రమం లేతరంగుకు వచ్చేవరకు బ్లెండ్ చేయాలి. ఐస్‌క్యూబ్స్ వేసుకోవాలి. తరువాత చల్లని పాలను పోసి బాగా కలుపుకుని మళ్లీ ఓసారి బ్లెండ్ చేయాలి. అంతే కాఫీ మిల్క్ షేక్ రెడీ. 

అన్నీ చూడండి

ఆప్ఘనిస్థాన్ వ్యక్తి.. ఆయనకు నలుగురు భార్యలు.. 58 మంది పిల్లలు.. పోషించలేక ఇబ్బందులు.. (video)

పంజరంలో పెట్టిన పాలపిట్ట రోదనలో శుభం ఎలా కనిపిస్తుంది?: సజ్జనార్ ప్రశ్న

SIRకి వ్యతిరేకంగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్...

Tiger Shroff Firing Case: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. నిందితుడి తల్లి ఏమంటుందంటే?

Pink Dolphins: ఒమన్‌లోని మస్కట్‌లో గులాబీ రంగు డాల్ఫిన్‌లు.. వీడియో వైరల్

అన్నీ చూడండి

RC 17 Update: రామ్ చరణ్, సుకుమార్‌ల ఆర్‌సి17 పూజా కార్యక్రమం అక్టోబర్ 26 లేదా 27 తేదీలలో

గ్రామీణ నేపథ్యంతో రాయవలస చిత్రం భారీ ఎత్తున విడుదలకు సన్నాహాలు

సన్ ఆఫ్ కనకదుర్గమ్మ లో లయ పోస్టర్ రిలీజ్ చేసిన అశ్వనీదత్, స్వప్న దత్

Fauji glimpse Update: ప్రభాస్ పుట్టినరోజు సర్‌ప్రైజ్: ఫౌజీ గ్లింప్స్ వీడియో రిలీజ్

మీకు సిగ్గుండాలి. నా శరీరం, నా ఆకృతి, నా గర్వం.. మీకెందుకయ్యా..? పాయల్ రాజ్‌పుత్

తర్వాతి కథనం
Show comments