Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

జీలకర్రను రెండు చేతుల మధ్య నలిపితే..?

Updated: బుధవారం, 23 జనవరి 2019 (18:15 IST)
ఇప్పుటి కాలంలో ఏ పదార్థాలు చూసిన వింతగా కనిపిస్తున్నాయి. వాటిని చూస్తుంటే.. ఇవి నిజంగా ఆ పదార్థాలేనా లేదా కల్తీ చేసిన పదార్థాలానని ఆలోచించాల్చొస్తుంది. ఎక్కువగా చెప్పాలంటే.. కందిపప్పు, చక్కెర వంటివే కాస్తే తేడాగా కనిపిస్తుంటాయి. మరి అవి కల్తీవని తెలుసుకోవాలంటే.. ఏం చేయాలో ఈ కింది వాటిని చూసి తెలుసుకోవచ్చును... 
 
1. కందిపప్పులో ఉదజహరికామ్లం కలిపితే అది ఎరుపు రంగులోకి మారితే కల్తీ కందిపప్పుగా భావించండి.
 
2. వెన్నలో, నెయ్యిలో కల్తీ జరిగింది, లేనిది తెలుసుకోవాలంటే.. వాటిలో కొద్దిగా హైడ్రోక్లోరిక్ ఆమ్లం, చక్కెర మిశ్రమాన్ని కలపాలి. 5 నిమిషాల తరువాత నెయ్యి లేదా వెన్నకు ఎరుపు రంగు వస్తే అది కల్తీ అని భావించాలి.
 
3. వనస్పతిలో సామాన్యంగా గంజిపొడి, ఉడికిన బంగాళదుంపను కల్తీ చేస్తుంటారు. దీనికి కొద్దిగా అయోడిన్ కలిపితే నీలిరంగు ఏర్పడినట్లయితే అందులో కల్తీ జరిగినట్లుగా గుర్తించాలి.
 
4. చక్కెరలో సుద్దముక్కలపొడి, బొంబాయి రవ్వ కలుపుతుంటారు. చక్కెరను నీటిలో వేస్తే కరుగుతుంది. అడుగున రవ్వకనిపించినా, నీరు తెల్లగా కనిపించినా అది కల్తీనే.
 
5. సెనగపిండిలో బియ్యపు పిండి, మిఠాయి రంగు కలుపుతారు. కొద్దిగా పిండిలో నీటిని కలపండి. నీటిరంగు ఎరుపుకు మారితే ఆ పిండి కల్తీదే.
 
6. బెల్లంలో మెటానిల్ ఎల్లోరంగు కలుపుతుంటారు. బెల్లం కరిగిన నీటిలో గాఢ ఉదజహరికామ్లం వేస్తే ఎర్రరంగు వస్తే కల్తీ జరిగినట్లు భావించాలి.
 
7. జీలకర్ర మంచిదా, నకిలీదానని తెలుసుకోవడానికి కొద్దిగా జీలకర్రను రెండు చేతుల మధ్య నలపండి. చేతికి రంగు అంటితే అది నకిలీదే.

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments