Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుడ్డు ఉడికించేటపుడు పగలకుండా ఉండాలంటే..?

Updated: శుక్రవారం, 14 డిశెంబరు 2018 (20:02 IST)
ఈ చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే.. రోజూ మనం చేసుకుని ఆహార పదార్థాలు శుభ్రంగా ఉండాలి. అప్పుడే ఆరోగ్యవంతమైన జీవితాన్ని సొంతం చేసుకోవచ్చును. అలానే వంటిట్లో తప్పకుండా కూరగాయలు, పండ్లు ఇంకా ఏవేవో ఉంటాయి. వాటిని తాజాగా ఉంచాలంటే.. ఏం చేయాలో చూద్దాం..
 
1. అన్నం వార్చినప్పుడు వచ్చిన గంజిలో విటమిన్స్ అధిక మోతాదులో ఉంటాయి. చలికాలం అయితే అందులో కాస్త తేనె, నారింజ రసం కలుపుకుని తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. 
 
2. అన్నం తెల్లగా, మల్లెపువ్వుల్లా ఉండాలంటే.. ఉడికించేటప్పుడు కొద్దిగా నిమ్మరసం పిండితే చాలు. తిన్న అన్నం త్వరగా జీర్ణం కావాలంటే.. ముందుగా బియ్యాన్ని వేయించుకోవాలి. ఆ తరువాత ఉడికించుకోవాలి. 
 
3. గుడ్లు ఉడికించేటప్పుడు పగలకుండా ఉండాలంటే.. వాటికి నిమ్మరసం రాయాలి. ఫ్రిజ్ లేని ఇంట్లో గుడ్లు నిల్వచేయాలంటే.. వాటిపై ఆముదం నూనె రాసుకుంటే పాడవకుండా ఉంటాయి. 
 
4. పూరీలు మృదువుగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు నీళ్లు వాడకుండా పాలు వాడండి ఫలితం ఉంటుంది. చపాతీ పిండీ, ఉడికించిన కోడిగుడ్లు, బంగాళాదుంపలను ఫ్రిజ్‌లో ఉంచుకుంటే.. మూడు రోజులపాటు తాజాగా ఉంటాయి. 
 
5. నీళ్ళల్లో మునిగి ఉండేలా నిల్వచేస్తే 10 నుండి 15 రోజుల పాటు కోడిగుడ్లు తాజాగా ఉంటాయ. ఒకసారి నీళ్ళలో ముంచాక బయటకు తీసి విడిగా ఉంచితే మాత్రం త్వరగా చెడిపోతాయి. 

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments