Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా టెస్టులు ఎవరు చేయించుకోవాలి?

Written By ఠాగూర్
Updated: శనివారం, 28 మార్చి 2020 (16:32 IST)
ప్రపంచ వ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ దెబ్బకు గజగజ వణికిపోతున్నారు. ఎవ‌రు తుమ్మినా, ద‌గ్గినా భ‌య‌ప‌డే ప‌రిస్థితులు నెలకొన్నాయ. సాధార‌ణ జ‌లుబు చేసినా క‌రోనా సోకిందేమోన‌న్నా భ‌యం ప్ర‌జ‌ల‌ను వెంటాడుతుంది. ఈ ప‌రిస్థితుల్లో ఎవ‌రు క‌రోనా టెస్టు చేసుకోవాలనే దానిపై కేంద్ర వైరోగ్య‌శాఖ కొన్ని సూచ‌న‌లు చేసింది. ఇందుకోసం కొన్ని మార్గదర్శకాలు జారీచేసింది. పైగా, ఎవరెవరు ఈ పరీక్షలు చేయించుకోవాలో తెలుసుకుందాం. 
 
* గ‌డిచిన 14 రోజుల్లో విదేశాల నుంచి వ‌చ్చిన వారు, విదేశాల్లో ప్ర‌యాణం చేసిన‌వారు ప‌రీక్ష‌లు చేయించుకోవాలి.
* క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన వారిని క‌లిసిన‌, తిరిగిన వారు కూడా త‌ప్ప‌ని స‌రిగా క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాలి.
* వైద్య‌రంగంలో ప‌నిచేస్తున్న వారంద‌రూ కూడా టెస్ట్ చేసుకోవాలి.
 
* ఆసుప‌త్రిలో చేరి చికిత్స పొందిన‌,  పొందుతున్న ప్ర‌తి ఒక్క‌రూ ప‌రీక్ష‌లు చేయించుకోవాల్సిందే.
* శ్వాస‌కోస సంబంధ వ్యాధులు, ఇత‌ర తీవ్ర‌మైన వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న వారంద‌రూ త‌ప్ప‌ని స‌రిగా వైద్య ప‌రీక్ష‌లు చేయించుకోవాలి.

అన్నీ చూడండి

Mohanlal: మోహన్‌లాల్ - విష్ణు మోహన్ మూవీ టైటిల్ ఆపరేషన్ గంగా

అనూప్ రూబెన్స్ ముగ్గురు కోతులు చిత్రం సాంగ్ రిలీజ్

Athreyapuram Brothers,: ఆత్రేయపురం బ్రదర్స్ చిత్రీకరణ పూర్తి

NBK111 టైటిల్ దాదా? విడుదల తేదీ అప్ డేట్ రాబోతోంది

విశ్వక్ సేన్ పొలిటికల్ యాక్షన్ డ్రామా లెగసీ విడుదల తేదీ ఖరారు

తర్వాతి కథనం
Show comments