భారత్‌లో ఒమిక్రాన్ కొత్త వేరియంట్‌ బీఏ.1 విస్తరిస్తోంది...

Written By ఐవీఆర్
Updated: బుధవారం, 12 జనవరి 2022 (18:17 IST)
డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ లోని శాస్త్రవేత్తలు కోవిడ్-పాజిటివ్ క్లినికల్ శాంపిల్స్‌పై జీనోమ్ సీక్వెన్సింగ్‌పై పని చేస్తున్నారు. ఒమిక్రాన్ (B.11.529) వేరియంట్, దాని తోబుట్టువుల (ఉప-వంశం) BA.1 సహ-సర్క్యులేటింగ్ వేగంగా విస్తరిస్తున్నట్లు పేర్కొన్నారు. మహారాష్ట్ర, భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లో డెల్టా రూపాంతరం చెంది బిఎ1గా మారినట్లు పేర్కొన్నారు.

 
కోవిడ్ డెల్టా వేరియంట్, ఒమిక్రాన్ కూడా రెండు ఇతర ఉప-వంశాలను కలిగి వున్నాయి. అవి BA.2- BA.3. అయితే, సీక్వెన్సింగ్‌లో పాల్గొన్న వైరాలజిస్టుల ప్రకారం BA.2 ఉనికి చాలా తక్కువగా ఉందని, BA.3 భారతదేశంలో ఇంకా గుర్తించబడలేదని తెలిపారు.

 
అంతకుముందు, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి తెలిపిన ప్రకారం, ఒమిక్రాన్ వేరియంట్ యొక్క BA.1 ఉప-వంశం 99% సీక్వెన్స్‌లను కలిగి ఉంది. మొత్తంగా, నివేదించబడిన వేరియంట్ సీక్వెన్స్‌లలో 95% కంటే ఎక్కువ వున్నట్లు కనుగొన్నారు.

అన్నీ చూడండి

జియోస్టార్, భారతదేశ వ్యాప్తంగా ఆరు బిగ్ బాస్ ఎడిషన్లు ఒకేచోట

Prabhas: స్పిరిట్ పంపిణీ కోసం పీపుల్ మీడియా, ఏషియన్ సురేష్ భాగస్వామ్యం

Priyadarshi: ఈ కథ విన్నప్పుడు మా అమ్మ గుర్తొచ్చింది : ప్రియదర్శి

Vijay: ఒకేలా బతకడానికి ఇంత పెద్ద జన్మ ఎందుకు? అనేది నాకు స్పూర్తి : వెంకట్ కె. నారాయణ

సోనమ్ రఘువంశీ ప్రవర్తనపై ప్రశ్నాస్త్రాలను సంధించిన సుప్రీం కోర్టు

తర్వాతి కథనం
Show comments