Daily Horoscope
✕

కరోనావైరస్ రికవరీ ఎన్ని రోజులు? ఎలాంటి స్థితిలో ప్రమాదం? (video)

Written By సిహెచ్
Updated: మంగళవారం, 28 జులై 2020 (17:43 IST)
రికవరీ సమయం ఎంతమేరకు అనారోగ్యానికి గురవుతారో దానిపై ఆధారపడి ఉంటుంది. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం, తేలికపాటి కేసులకు ప్రారంభం నుండి క్లినికల్ రికవరీ వరకు సగటు సమయం సుమారు 2 వారాలు. తీవ్రమైన లేదా క్లిష్టమైన కేసులకు 3 నుంచి 6 వారాలు పట్టవచ్చు. ప్రపంచవ్యాప్తంగా సోకిన వారిలో 1% మంది ఈ వ్యాధితో మరణిస్తున్నారు.
 
COVID-19 యొక్క సాధారణ లక్షణాలు జ్వరం, అలసట మరియు పొడి దగ్గు. కొంతమంది రోగులు నొప్పులు, ముక్కు కారడం, గొంతు నొప్పి లేదా విరేచనాలు కూడా అవవచ్చు. ఈ లక్షణాలు సాధారణంగా తేలికపాటివిగా అనిపిస్తాయి. కానీ ఆ తర్వాత క్రమంగా విజృంభిస్తాయి. తీవ్ర అనారోగ్యానికి గురైన వారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది.
 
WHO ప్రకారం, COVID-19 పొందిన ప్రతి 6 మందిలో ఒకరు తీవ్రంగా అనారోగ్యానికి గురవుతారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. అటువంటప్పుడు, రోగిని ఆసుపత్రిలో చేర్పించాల్సిన అవసరం ఉంది. కానీ తేలికపాటి COVID లక్షణాలతో చాలామంది.. అంటే సుమారు సుమారు 80% ప్రత్యేక చికిత్స అవసరం లేకుండా వ్యాధి నుండి కోలుకుంటారు. వ్యాధి యొక్క తేలికపాటి లక్షణాలు ఉన్నవారికి ఇంట్లో 14 రోజులు హోంక్వారెంటైన్లో వుండాల్సి వుంటుంది.
 

అన్నీ చూడండి

సామాజిక మార్పు కోసం పోరాడిన పూలే చిత్రం విడుదలకు సిద్ధమైంది

రాయవలస నుంచి విడుదలైన నీతో ఓ అడుగు అంటూ ప్రేమ గీతానికి మంచి స్పందన

అప్పాకుట్టి సినిమా ప్రమోషన్-రైలులో ప్రయాణించిన విజయ్ ఆంటోనీ (video)

Chandrabose: గ్రామోఫోన్ రికార్డుల నుండి ఆస్కార్ అవార్డుల వరకు—సాంకేతిక పరిణామాన్ని నేను కళ్లారా చూశాను: చంద్రబోస్

Vijay Sethupathi :మొబైల్ యాప్ లోన్ నేపథ్యంగా విజయ్ సేతుపతి ఆవిష్కరించిన ఈగో రాజా టీజర్

తర్వాతి కథనం
Show comments