Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్‌కు విరుగుడు.. అదేనా...?

Written By ఠాగూర్
Updated: సోమవారం, 2 మార్చి 2020 (15:24 IST)
ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. ఇప్పటికే 60 దేశాలకు విస్తరించింది. వేలాది మంది మృత్యువాతపడుతున్నారు. ఒక్క చైనాలోనే సుమారుగా 90 వేల మందికి ఈ వైరస్ సోకింది. 2,870 మంది చనిపోయారు. మరో 35,329 మంది వైరస్ సోకి చికిత్స తీసుకుంటున్నారు. 41 వేల మంది డిశ్చార్జ్ అయ్యారు. 51,856 మంది వైరస్ బాధితులు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఈ విషయాన్ని నేషనల్ హెల్త్ కమిషన్ వెల్లడించింది.
 
అయితే, డాక్టర్ ఐసెన్మాన్ అనే వైద్యుడు మాత్రం వైరస్‌కు విరుడుగు కనిపెట్టినట్టు చెబుతున్నాడు. పరిశుభ్రత పాటించాలని, కనీసం 20 సెకన్ల పాటు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సూచిస్తున్నాడు. అనారోగ్యంతో ఉంటే.. వారి నుంచి ఆరుడగుల దూరం ఉంచాలని డాక్టర్ ఐసెన్మాన్ అన్నారు. దగ్గు, తుమ్మే సమయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. 
 
అంతేకాకుండా, కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు... విచిత్ర విధానాలు పాటిస్తున్నారు. చాలామంది ముఖానికి మాస్కులు ధరిస్తుండగా, కొందరు శరీరమంతటికీ టెంటు వేసుకుని నడుచుకుని వెళ్లిపోతున్నారు. మరికొందరు అనునిత్యం హెల్మెట్ ధరిస్తున్నారు. ఇలా విచిత్రమైన రీతుల్లో జనం మధ్య సంచరిస్తున్నారు. 

అన్నీ చూడండి

ముంబైలో శ్రీవాస్ దర్శకుడిగా ఫీనిక్స్ రాజా ఫస్ట్ పోస్టర్, 2D మోషన్ టీజర్‌ రిలీజ్

Mohabbat: మొహబ్బత్ నుంచి శ్రేయాసి సేన్ బ్యూటీఫుల్ పోస్టర్

పూరి జగన్నాథ్ ఆవిష్కరించిన చకోర- లూనార్ లవ్ బర్డ్ మూవీ మోషన్ పోస్టర్

Vivek Athreya : రవితేజ, వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో కొత్త సినిమా

Sharva: పల్లెటూరి కుర్రాడి గా భోగి చిత్రంలో తోబుట్టువులతో శర్వా

తర్వాతి కథనం
Show comments