Dharma Sangrah

కరోనా ఫ్రీ న్యూజిలాండ్‌లో రెండు కేసులు..

Written By సెల్వి
Updated: ఆదివారం, 1 నవంబరు 2020 (14:54 IST)
కరోనా ఫ్రీ అని పేరు తెచ్చుకున్న న్యూజిలాండ్స్‌లో మళ్లీ కరోనా కలకలం రేసుతోంది. రెండో విడత కరోనా కారణంగా ఇటీవల కొన్ని దేశాలు లాక్‌డౌన్-2ను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో కరోనా ఫ్రీ కంట్రీలో కరోనా మొదలవుతుంది. న్యూజిల్యాండ్‌లో కొత్తగా 2 కరోనా కేసులు నమోదుకావడంతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటుందా అని అందరూ చూస్తున్నారు. 
 
అయితే కరోనా పాజిటివ్ వచ్చిన వారిద్దరూ విదేశాల నుంచి అక్టోబరులో వచ్చారని, వారిని ఐసొలేషన్‌లో ఉంచినట్లు న్యూజిల్యాండ్ తెలిపింది. అయితే దేశంలో కొత్తగా ఎవ్వరికీ కరోనా పాజిటివ్ రాలేదని అక్కడ అధికారులు తెలిపారు.
 
అయితే ఇప్పటికి న్యూజిల్యాండ్‌లో యాక్టివ్‌గా ఉన్న కరోనా కేసులు 77. మొత్తంత నమోదైన కేసులు 1,603, అయితే న్యూజిల్యాండ్ ఒక్క రోజులో 4,401 పరీక్షలు చేసి మొత్తం పరీక్షల సంఖ్యను 1,101,067కు చేర్చింది. అయితే దేశవాసులలో కరోనా పాజిటివ్ రాలేదని ప్రభుత్వం తెలిపింది.

అన్నీ చూడండి

మాతృత్వంలోకి అడుగుపెడుతున్న తరుణంలో శ్రీకల్పం వేడుకను పాటించిన సమంత

ఉన్నట్టుండి ఫ్రేమ్‌లోకి వచ్చిన త్రిష - ముఖం తిప్పేసుకున్న సీఎం విజయ్ (వీడియో)

రోహిత్‌ను త్రిగుణ్ వేధిస్తున్నాడు: మద్దతుగా నిలిచిన డెమోన్ పవన్

Dhruv Vikram: రమేష్ వర్మతో ద్విభాషా యాక్షన్ చిత్రంగా ధ్రువ్ విక్రమ్ షూట్

Trivikram Srinivas: ఆదర్శ కుటుంబం – AK47 టీజర్ వచ్చేసింది

తర్వాతి కథనం
Show comments