Monday, 12 October 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Cricket Present Series
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Mon, 12 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
క్రీడలు
క్రికెట్
ప్రస్తుత సిరీస్
ఐపీఎల్ 2025 : ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన హైదరాబాద్!!
Tuesday,May 6, 2025
పెయింటర్‌గా మారిన జింబాబ్వే బౌలర్...
టి20లో కోహ్లీ సేన సెమీస్‌కి వెళ్తుంది, ఎలాగో తెలుసా?
పూణె వేదికగా ఇంగ్లండ్ వన్డే వార్... జోరుమీదున్న భారత్...
24 నుంచి మూడో టెస్ట్ : మొతేరా పిచ్ ఎవరికి అనుకూలం?
చెన్నై టెస్ట్ మ్యాచ్ : ఫాలోఆన్ తప్పించుకోవాలంటే భారత్ ఏం చేయాలి?
Sunday, February 7, 2021
India vs England: బుమ్రా, షమీ, ఉమేశ్, ఇషాంత్... ఇంగ్లండ్‌ను భయపెడుతున్న భారత పేసర్లు
Wednesday, February 3, 2021
ముంబై వన్డే : సాహసం చేసిన ఆస్ట్రేలియా - భారత్ బ్యాటింగ్
Tuesday, January 14, 2020
ఒకే ఒక్కడు కుల్దీప్.. ధోనీ అద్భుత స్టింపింగ్.. కివీస్ రెండో వన్డేలో..
Saturday, January 26, 2019
ఫిట్‌నెస్‌లో ధోనీకి ఢోకా లేదు.. 2019 వన్డే ప్రపంచకప్‌లో బ్యాటింగ్ పొజిషన్ ఏంటో?
Friday, January 25, 2019
బ్యాట్స్మెన్లపై ఎలాంటి కనికరం లేదు.. 48 వికెట్లతో ఆ ముగ్గురు అదరగొట్టారు.. పైనీ
Wednesday, January 9, 2019
కోచింగే అవసరం లేదు..ఆడే వాతావరణం కల్పిస్తే చాలు.. వాళ్లే ఆడుకుంటారు: రవిశాస్త్రి
Wednesday, August 2, 2017
మహిళలకు కూడా ఐపీఎల్‌ను ఏర్పాటు చేయండి. అద్బుతాలు జరుగుతాయన్న మిథాలి
Tuesday, July 25, 2017
ప్రత్యర్థికి టోర్నీలో ఎన్నడూ తలవంచలేదు..జట్టును చూసి గర్విస్తున్నా: కంట తడి పెట్టుకున్న మిథాలి రాజ్
Monday, July 24, 2017
వరల్డ్ కప్ విజేత ఇంగ్లండే కానీ.. భారత మహిళా జట్టుకు అభినందనల వెల్లువ
Sunday, July 23, 2017
గుండె పగిలిన టీమ్ ఇండియా.. 9 పరుగుల తేడాతో చేజారిన వరల్డ్ కప్..విజేత ఇంగ్లాండ్
Sunday, July 23, 2017
అమ్మాయిల క్రికెట్లో ఇంత భారీ సిక్సా... హర్మన్ ప్రీత్ దూకుడుకు అదిరిపోయిన గిల్ క్రిస్ట్
Saturday, July 22, 2017
విశ్వ విజేతలం మేమే.. మమ్మల్ని ఓడించటం నీవల్ల కాదు ఇంగ్లండ్: మిథాలీ సవాల్
Saturday, July 22, 2017
టీ-20నే కాదు వన్డే క్రికెట్ ఎలా ఆడాలో కూడా ఆసీస్‌కు నేర్పిన కౌర్
Friday, July 21, 2017
వీరనారీ విహారం... ప్రపంచ కప్ పైనల్లో భారత మహిళా జట్టు.. దిమ్మ తిరిగిన ఆసిస్
Friday, July 21, 2017
next news
తాజా వార్తలు
Vijay’s AP Visit: చంద్రబాబు- పవన్‌లతో భేటీ కానున్న తమిళనాడు సీఎం విజయ్
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్నారు. ఇందు కోసం అక్టోబర్ 13న విజయవాడలో పర్యటించనున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా విజయ్ను కలవనున్నారు. ఈ పర్యటనలో చెన్నైకి కృష్ణా నీటి సరఫరా, ప్రతిపాదిత డ్యామ్‌లు, నదుల అనుసంధాన ప్రాజెక్టులపై ఉన్న ఆందోళనలపై దృష్టి సారించే అవకాశం ఉంది.
జంతర్ మంతర్ ఇక నిరసనలకు కేటాయించిన ప్రదేశం కాదు.. డీ-నోటిఫై
భారతదేశంలో సాంస్కృతికంగా, చారిత్రకపరంగా అత్యంత ముఖ్యమైన ప్రదేశాలలో న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ ఒకటి. స్వాతంత్ర్య ఉద్యమం నుండి అనేక ప్రజా పోరాటాల వరకు, దేశ చరిత్రలో ఈ ప్రదేశం కీలక పాత్ర పోషించింది. అయితే, ఈ చరిత్రలో ఇప్పుడు ఒక మార్పు చోటుచేసుకుంది. ఢిల్లీ పోలీసులు ఈ విషయంపై కీలక ప్రకటన చేశారు. జంతర్ మంతర్ ఇకపై నిరసనలకు అధికారికంగా కేటాయించిన ప్రదేశం కాదని, ఆ హోదాను దాని నుండి తొలగించినట్లు (డీ-నోటిఫై చేసినట్లు) ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.
వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఎలా ఓడిపోయారో అర్థం కావట్లేదు... కోమటిరెడ్డి
"తెలంగాణలో పరిస్థితులు అనుకూలించలేదు. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే, టీడీపీ, జేఎస్పీ, బీజేపీల కూటమి చేతిలో జగన్మోహన్ రెడ్డి ఎలా ఓడిపోయారో మాకు అర్థం కావడం లేదు. ఆయన అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినప్పటికీ, జగన్ ఎన్నికల్లో ఓడిపోయారు. దీనికి కారణమేమిటో మనం విశ్లేషించుకోవాలి" కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి అన్నారు.
కాన్పూర్‌లో ఆడపడుచుతో గొడవ.. కుమార్తెను విసిరేసి.. రెండో అంతస్థు నుంచి దూకేసింది..
కాన్పూర్‌లో, తన వివాహ వార్షికోత్సవం రోజు రాత్రి భర్త, ఆడపడుచుతో జరిగిన గొడవ తర్వాత, 20 ఏళ్ల రోష్ని తన 14 నెలల కుమార్తెను ఇంటి రెండవ అంతస్థు నుండి కిందకు విసిరేసి, ఆపై తాను కూడా దూకి మరణించింది. చికిత్స పొందుతూ రోష్ని అక్టోబర్ 11న మరణించింది. కాగా, ఆమె కుమార్తె ప్రాణాపాయం నుండి బయటపడినట్లు సమాచారం. రోష్ని కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, ఈ ఘటన అక్టోబర్ 7 రాత్రి జరిగింది. ఆ రోజు ఆమె, ఆమె భర్త నూర్ ఆలం తమ మూడవ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఆ దంపతులు కేక్ కట్ చేసి, కలిసి రాత్రి భోజనం చేశారు. ఆ రోజు రాత్రి, నూర్ ఆలంకు, రోష్ని సోదరి ఇష్రత్‌కు మధ్య వాదన జరిగింది. ఇష్రత్ ఇంటి నుండి బయటకు వెళ్లడానికి ప్రయత్నించినప్పుడు రోష్ని ఆమెను ఆపడానికి ప్రయత్నించింది. కానీ ఆమె అక్కడే ఉండటానికి నిరాకరించింది.
విశాఖపట్నంలో రూ.200 కోట్ల పెట్టుబడితో ఐటీఐలు.. నారా లోకేష్
విశాఖపట్నం క్లస్టర్‌లోని నాలుగు ఐటీఐలను రూ.200 కోట్ల పెట్టుబడితో ఆధునీకరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏఎం/ఎన్ఎస్ ఇండియా సోమవారం నాడు వాటాదారుల ఒప్పందంపై సంతకాలు చేశాయి. ప్రధాన మంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ఫార్మేషన్ త్రూ అప్‌గ్రేడెడ్ ఐటీఐస్ పథకం కింద ఈ ఆధునీకరణ పనులు చేపట్టనున్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా, పీఎం-ఎస్ఈటీయూ జాతీయ స్టీరింగ్ కమిటీ విశాఖపట్నం క్లస్టర్ యొక్క వ్యూహాత్మక పెట్టుబడి ప్రణాళికకు ఆమోదం తెలిపింది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
టాలీవుడ్లో హీరోయిన్గా హీరో కుమార్తె
తెలుగు చిత్రపరిశ్రమలోకి హీరో శ్రీకాంత్ - నటి ఊహ దంపతుల కుమార్తె మేధ ఎంట్రీ ఇవ్వనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మించే చిత్రంలో ఆమె వెండితెర ప్రవేశం చేయనున్నారు. ఈ మేరకు ఆ సంస్థ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.
నేను చేసిన 6 నిమిషాల నవరసాల సీన్ హైలైట్ గా నిలుస్తుంది - నరేష్ విజయ కృష్ణ
'నవరసరాయ' డా. నరేష్ విజయ కృష్ణ, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "క్రేజీ కల్యాణం". ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం. 2గా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బూసం జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు బద్రప్ప గాజుల రూపొందిస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా ఈ నెల 16న "క్రేజీ కల్యాణం" సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ తెలిపారు 'నవరసరాయ' డా. నరేష్ విజయ కృష్ణ.
Kajal Chowdary: గోల్డ్ స్పాట్ మూవీ ఫస్ట్ సింగిల్ పరిచయమే. రిలీజ్
అభిషేక్, కాజల్ చౌదరి హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న చిత్రం గోల్డ్ స్పాట్. అంబాజీపేట మ్యారేజి బ్యాండు దర్శకుడు దుష్యంత్ కటికనేని ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. శ్రీ చౌదరి ఇనగంటి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దుష్యంత్ దగ్గర వర్క్ చేసిన వేణు కార్తికేయన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విజయకృష్ణ లింగమనేని ప్రెజెంట్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్ రవితేజ పచ్చిపాల నిర్మిస్తున్నారు.
జై జాస్తి, మేధ మేక హీరో హీరోయిన్లుగా మైత్రీ ఇన్ లవ్ ప్రారంభం
అనిల్ రావిపూడి దగ్గర ‘గాలి సంపత్’, ‘ఎఫ్3’ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన జై జాస్తి హీరోగా, మార్కెటింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసిన హీరో శ్రీకాంత్, ఊహ కుమార్తె మేధ మేక నాయికగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి తనయుడు సాయి హర్ష ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
Deva Katta: వర్షాలు పడితే వజ్రాలు దొరుకుతాయనే కథ తో జో జో’ కాషన్ 1 చిత్రం
దర్శకుడు దేవకట్టా సమర్పణలో రూపొందుతోన్న చిత్రం జో జో’ కాషన్ 1. కృష్ణ కమల్ , మహి హీరో హీరోయిన్లుగా కిరణ్ జయ్ కుమార్ దర్శకుడిగా రూపొందుతోంది. విజయం బ్యానర్‌పై విజయ్ కృష్ణ లింగమనేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వైవిధ్యమైన చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్న ఈ క్రమంలో ‘జో జో’ సినిమా ఆడియెన్స్‌ను అలరించటానికి సిద్ధమైంది. సోమవారం కాషన్ 1 పేరుతో ఈ సినిమా కంటెంట్ ఏంటనే విషయాన్ని తెలియజేస్తూ ఓ వీడియో గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
Home
Horoscope
Shorts
Photos
Videos