మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. ఫాస్ట్ ఫుడ్
Written By Kowsalya
Last Updated : సోమవారం, 1 అక్టోబరు 2018 (13:33 IST)

ఆలూ బజ్జీ ఎలా చేయాలో తెలుసా..?

కావలసిన పదార్థాలు: ఆలు - 10 శెనగపిండి - 2 కప్పులు ఉప్పు - తగినంతా నూనె - సరిపడా కారం - 3 స్పూన్స్ కేసరి రంగు - కొద్దిగా ( నారింజ రంగు) తయారీ విధానం: ముందుగా బంగాళాదుంపలను ఉడికించుకుని స్లైసెస్‌గా కట్

కావలసిన పదార్థాలు:
బంగాళాదుంపలు - 10
శెనగపిండి - 2 కప్పులు
ఉప్పు - తగినంతా
నూనె - సరిపడా
కారం - 3 స్పూన్స్
కేసరి రంగు - కొద్దిగా ( నారింజ రంగు)
 
తయారీ విధానం:
ముందుగా బంగాళాదుంపలను ఉడికించుకుని స్లైసెస్‌గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు శెనగపిండిలో కొద్దిగా ఉప్పు, కారం, కేసర రంగు, కొద్దిగా నీరు కలుపుకుని బజ్జీ పిండిలా తయారుచేసుకోవాలి. ఆ తరువాత బాణలిలో నూనెను పోడి వేడయ్యాక శెనగపిండి మిశ్రమంలో ఆలు ముక్కలను ముంచేసి నూనెలో బజ్జీల్లా వేయించుకోవాలి. అంతే వేడివేడి ఆలూ బజ్జీ రెడీ.