Daily Horoscope
✕

కాగితం ఎలా వచ్చింది?

Updated: శుక్రవారం, 30 ఆగస్టు 2019 (16:57 IST)
ప్రాచీన ఈజిప్టియన్లు నైలు నదీ తీరాల్లో పెరిగే పాపిరస్ అనే ఒక రకం గడ్డి మొక్క నుంచి రాయడానికి అనువైన కాగితం వంటి దాన్ని తయారు చేశారు. ఆ "పాపిరస్" అనే ఈజిప్ట్ పదం నుంచే "పేపర్" అనే పదం పుట్టింది. 
 
ఆ తరువాత చాలా కాలానికి చైనీయులు చెక్కతో గుజ్జు తయారుచేసి, దాన్ని బల్లపరుపుగా పరిచి, ఆరబెట్టి, కాగితాన్ని తయారు చేయడం ప్రారంభించారు. అదే పద్ధతిని అరబ్బులు ఇంకాస్త మెరుగుపరిచి, మెరుగైన కాగితాన్ని తయారు చేసారు. 
 
ఆ తరువాత ఆధునిక పద్ధతులు వచ్చి, రకరకాల కాగితాలు తయారయ్యాయి. అయితే పాపిరస్ మొక్క వల్లే మనకు పేపర్ వచ్చిందని గుర్తుంచుకోవాలి. 
 
పాపిరస్ నుంచి కాగితాన్ని తయారు చేయడమే కాకుండా చాపలు, బుట్టలు, తాళ్లు, చెప్పులు, పడవలు తయారు చేసేవారు. ఈ మొక్క వేరుని ఔషధంగానూ, ఆహారంగానూ, సుగంధద్రవ్యంగానూ ఉపయోగించేవారు.

అన్నీ చూడండి

తాగునీటికి తంటాలు పడుతున్న నల్గొండ ప్రజలు.. మిషన్ భగీరథ విఫలం

ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికలు.. 27మంది అభ్యర్థులను ప్రకటించిన వైకాపా

మహిళా అధికారిపై బూతులతో రెచ్చిపోయిన ఐఏఎస్ అధికారి

Madanapalle: ప్రైవేట్ లాడ్జిలో భార్యను చంపిన భర్త.. పోలీసుల ఎదుట హాజరు

విశాఖపట్నం, విజయనగరం నగరాలకు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థులు వీరే..

అన్నీ చూడండి

Soori 7: సూరి ఏడవ కథానాయకుడిగా సూరి 7 చెన్నైలో ఘనంగా ప్రారంభమైంది

Naga Chaitanya :మైథికల్ థ్రిల్లర్ నాగ చైతన్య వృషకర్మ సరికొత్త అడ్వెంచర్ పోస్టర్

Anupama: నా పెళ్లి గురించి ఇంట్లో ఒత్తిడి లేదు. ఇష్టమైనప్పుడు పెళ్లి చేసుకోమనే అన్నారు : అనుపమ పరమేశ్వరన్

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ హీరోగా అనిల్ సుంకర చిత్రం ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్

Teja Sajja: గరివిడి లక్ష్మి మ్యూజికల్ కాన్సర్ట్ తో గౌరవం తీసుకొచ్చే సినిమా : తేజ సజ్జా

తర్వాతి కథనం
Show comments