మంగళవారం, 2 సెప్టెంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 13 ఆగస్టు 2019 (14:28 IST)
సంబంధిత వార్తలు
నా భర్త... ఆయన ప్రియురాలే మా చావులకు కారణం...
కేవలం 30 రూపాయలు అడిగిన భార్య-ట్రిపుల్ తలాక్ చెప్పేసిన భర్త
విజయవాడలో భార్య తల నరికి.. చేతిలో పట్టుకుని నడిరోడ్డుపై..
పెళ్లయిన దగ్గర్నుంచి పాము-ముంగిసలా కొట్టుకుంటున్నాం...
భర్త ముందే 18 మందితో శృంగారం.. భర్త కం**లను సరఫరా చేసేవాడట..
తగిన గుణపాఠం చెప్తాను..
భార్య: పనమ్మాయ్ అలా మిమ్మల్ని రాసుకుపూసుకు తిరుగుతుంటే.. అలా బెల్లం కొట్టిన రాయిలా గమ్మున ఉంటారేంటి..
భర్త: సాయంత్రం వస్తుందిగా నేను రాసుకు పూసుకు తిరిగి తనకి తగిన గుణపాఠం చెప్తాను..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
No pay no work: జీతం లేనిదే పని చేసేది లేదు.. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నిరసన
తెలంగాణ మోడల్ స్కూల్స్‌కు చెందిన వందలాది మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మంగళవారం డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వద్ద తమ జీతాలు చెల్లించకపోవడంతో భారీ నిరసన చేపట్టారు. ఫిజికల్ డైరెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, అటెండర్లు, వాచ్మెన్లతో కూడిన ఉద్యోగులు తమ పిల్లలను మోసుకుంటూ డైరెక్టరేట్‌ను ముట్టడించారు. దీనిపై నిరసనకారులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం గత ఆరు నెలలుగా తమ జీతాలు చెల్లించలేదు. ప్రస్తుతం, 194 మోడల్ స్కూల్స్‌లో 776 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు.
Adilabad: ఆదిలాబాద్ గ్రామీణ పౌర సంస్థలకు ఎన్నికలు.. ఎప్పుడంటే?
ఆదిలాబాద్ జిల్లాలోని 2,181 గ్రామీణ పౌర సంస్థలకు ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. స్థానిక సంస్థల ప్రతినిధుల పదవీకాలం ఫిబ్రవరి 2024లో ముగిసింది. రాష్ట్ర మంత్రివర్గం సెప్టెంబర్ 30 నాటికి ఎన్నికల నిర్వహణకు ఆమోదం తెలిపడంతో, దాదాపు ఒకటిన్నర సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఎన్నికలకు రంగం సుగమం అయింది.
Floods: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 50 ఏళ్ల తర్వాత తెలంగాణలో భారీ వర్షాలు- భారీ నష్టం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలు తెలంగాణ అంతటా విధ్వంసం సృష్టించాయి. ఆగస్టు 26 నుండి 28 వరకు కురిసిన భారీ వర్షాల ప్రభావం కామారెడ్డి, ఆదిలాబాద్, సంగారెడ్డి వంటి అనేక ఇతర జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపింది. గత 50 సంవత్సరాలలో అతి భారీ వర్షాలుగా ఇవి నమోదైనాయి. వాగులు, వంకలు, చెరువులు, నదులు నీట మునిగాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో నీటిపారుదల వ్యవస్థలు అస్తవ్యస్తంగా మారాయి.
Kavitha: బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండ్.. పండగ చేసుకుంటోన్న పవన్ ఫ్యాన్స్
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను భారత రాష్ట్ర సమితి పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టు అయినప్పటి నుండి ఆమె పార్టీ స్థానం బలహీనపడింది. కేసీఆర్ ఈ నిర్ణయాన్ని చాలా కాలం పాటు ఆలస్యం చేశారని చెబుతున్నారు. కానీ హరీష్ రావు, సంతోష్ కుమార్‌పై కవిత ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఆమె సస్పెన్షన్‌కు కారణమయ్యాయి. చాలామంది బీఆర్ఎస్ మద్దతుదారులు ఆమె సస్పెన్షన్‌ను స్వాగతిస్తున్నారు. ఇది పార్టీ ఇమేజ్‌కు అవసరమైన చర్య అని అంటున్నారు.
పవన్ కళ్యాణ్‌కు బర్త్ డే విషెస్ చెప్పిన విజయసాయి రెడ్డి
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ చీఫ్, సినీ హీరో పవన్ కళ్యాణ్‌కు వైకాపా మాజీ మంత్రి, మాజీ మంత్రి విజయసాయి రెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఒకపుడు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న ఇరువురు నేతల మధ్య ఈ రకమైన అభినందనలు తెలుపుకోవడం సోషల్ మీడియాలో నెటిజన్లు సరికొత్త చర్చకు దారితీశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన
కన్సల్టెంట్ ఫిజీషియన్ల యొక్క ప్రొఫెషనల్ బాడీ అయిన అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా, మహారాష్ట్ర స్టేట్ చాప్టర్ (ఏపీఐ ఎంఎస్సీ), గ్లోబల్ ఫార్మాస్యూటికల్ కంపెనీ అయిన డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ లిమిటెడ్ సహకారంతో ఆగస్టు 29ను జాతీయ దగ్గు దినోత్సవంగా ప్రకటించింది. దగ్గుపై దేశ వ్యాప్తంగా అవగాహన సృష్టించడం, రోగులు- ఆరోగ్య సంరక్షణ నిపుణులలో ఙ్ఞానం పెంచడం, రుజువుతో కూడిన రోగ నిర్ధారణ, చికిత్సా పద్ధతులను ప్రోత్సహించడం ఈ మొదటి ప్రయత్నం యొక్క లక్ష్యం.
ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి
ప్రతిరోజూ బాదం తినడం ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు మద్దతు ఇవ్వడంలో సహాయపడగలదని రెండు కొత్త సమగ్ర పరిశోధన పత్రాలు ప్రదర్శిస్తున్నాయి. బాదం పప్పులు సంభావ్య ప్రీబయోటిక్స్‌గా పనిచేస్తాయి, ఇది ప్రయోజనకరమైన గట్ బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహించే, ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్‌కు మద్దతు ఇచ్చే ఒక ఆహార వనరు. బాదం తినడం బ్యూటిరేట్ ఉత్పత్తిని పెంచుతుంది, ఇది జీర్ణ, గుండె ఆరోగ్యానికి ప్రయోజనం చేకూర్చే ఒక షార్ట్-చైన్ ఫ్యాటీ యాసిడ్. గట్, గుండెను కలిపే ఒక మార్గమైన గట్-హార్ట్ యాక్సిస్‌లో బాదం ఒక పాత్ర పోషించవచ్చు.
పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్సంగ్ ఇండియా
శామ్సంగ్, భారతదేశపు అతిపెద్ద వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ బ్రాండ్, తన అనుబంధ సంస్థ శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ లిమిటెడ్ ద్వారా, న్యూరోలాజికా సహకారంతో, భారతదేశంలో తదుపరి తరం మొబైల్ సిటి ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ లిమిటెడ్, ఆధునిక మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీలలో ప్రపంచ నాయకుడిగా, డయాగ్నొస్టిక్ మరియు ఇంటర్వెన్షనల్ రేడియాలజీని మార్చడానికి ప్రత్యేకంగా రూపొందించిన ఈ తదుపరి తరం వ్యవస్థలను అందిస్తుంది. ఇవి మొబిలిటీ, AI-సహాయక సామర్థ్యం, రోగి-మొదటి రూపకల్పనను మిళితం చేస్తూ, ఆరోగ్య సంరక్షణ ప్రదాతలకు ఎప్పుడైనా, ఎక్కడైనా నాణ్యమైన సేవను అందించడానికి సాధికారత కల్పిస్తాయి.
మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?
మతిమరుపు తగ్గించుకోవడానికి లేదా మెదడు చురుగ్గా పని చేయడానికి ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది ఏమిటంటే జీవనశైలిలో మార్పులు చేసుకోవడం, రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మెదడుకు రక్త ప్రసరణ మెరుగవుతుంది, ఇది జ్ఞాపకశక్తిని పెంచడానికి సహాయపడుతుంది. నడక, జాగింగ్, సైక్లింగ్ వంటివి చాలా మంచివి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్(చేపలు, అవిసె గింజలు), యాంటీఆక్సిడెంట్లు (పండ్లు, కూరగాయలు) ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. రోజుకు కనీసం 7-8 గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యం. నిద్ర సరిగా లేకపోతే జ్ఞాపకశక్తి బలహీనపడుతుంది.
డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?
షుగర్ వ్యాధి (డయాబెటిస్) ఉన్నప్పుడు కిడ్నీలు పాడైపోవడానికి కొన్ని కారణాలున్నాయి. ముఖ్యంగా డయాబెటిస్ వల్ల రక్తంలో చక్కెర (గ్లూకోజ్) స్థాయిలు ఎక్కువ అవుతాయి. ఈ గ్లూకోజ్ రక్తనాళాల గోడలకు అతుక్కుని, వాటిని గట్టిపరుస్తుంది. దీంతో రక్తనాళాలు పాడైపోతాయి. కిడ్నీలలోని చిన్న రక్తనాళాలు కూడా ఈ విధంగా దెబ్బతింటాయి, తద్వారా వాటి సామర్థ్యం తగ్గిపోతుంది. అధిక రక్తపోటు కారణంగా కిడ్నీలలోని గ్లోమెరులై (రక్తనాళాల గుంపు) మొదట్లో సాధారణం కంటే ఎక్కువ పని చేస్తాయి. దీనిని హైపర్ ఫిల్ట్రేషన్ అంటారు. ఈ అధిక పనితీరు కారణంగా, కిడ్నీలు క్రమంగా అలసిపోయి, వాటి పనితీరును కోల్పోతాయి.