ఊబకాయ వ్యాధికి గల కారణాలివే..?

సోమవారం, 12 నవంబరు 2018 (13:29 IST)
చాలామంది చిన్న వయస్సులోనే ఊబకాయం వ్యాధితో బాధపడుతుంటారు. అందుకు పలురకాల వైద్య చికిత్సలు కూడా తీసుకుంటుంటారు. దాంతో పాటు ఆ వ్యాధి నుండి విముక్తి లభించడానికి మందులు వాడుతుంటారు. వీటిని వాడడం వలన ఎలాంటి ప్రయోజనం లేదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.. అసలు ఊబకాయం అనే సమస్య ఎందుకు వస్తుందో తెలుసుకుందాం...
 
శరీరంలో హార్మోన్ల హెచ్చుతగ్గుల వలన టీనేజ్‌లోనే ఊబకాయాని అవకాశాలున్నాయి. ఇటీవలే ఓ అధ్యయనంలో నిర్వహించిన పరిశోధనలో ఈ పరిస్థితిని స్పెక్సిన్‌ అని తెలియజేశారు. అధిక బరువుగా ఉన్న 51 మందిలో అలానే నార్మల్ వెయిట్‌తో ఉన్న 18 వయసులోని వారిలో స్పెక్సిన్ ప్రమాణాలను పరిశీలించారు.
 
వారిలోని స్పెక్సిన్ ప్రమాణాన్ని బట్టి టీనేజ్‌ను నాలుగు గ్రూప్స్‌గా విభజించారు. అప్పుడు ఎక్కువగా హోర్మోన్స్ ఉన్నవారికంటే.. స్పెక్సిన్ ప్రమాణాలు తక్కువగా ఉన్న వారిలో ఊబకాయం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని తేలింది. కాబట్టి మీరు తీసుకునే ఆహారాల్లో విటమిన్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండేలా చూసుకోవాలి. 

అన్నీ చూడండి

ప్రియురాలికి వేరే యువకుడితో పెళ్లి జరుగుతోందని ఊరంతా తన లవ్ పోస్టర్లు అంటించాడు, వీడియో

టెక్కీ రాధా గాయత్రి మృతి కేసులో వీడని మిస్టరీ : భర్త శ్రీచరణ్‌కు మరో వ్యక్తి సాయం?

శ్రీవారి భక్తులకు అలెర్ట్ : ఆ రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు

ఇరాన్‌తో కాల్పుల విరమణ ముగిసింది : డోనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన

నిరంజన్ ఫ్యామిలీకి బాలీవుడ్ నటుడు సోనూ సూద్ భరోసా (వీడియో)

అన్నీ చూడండి

విమానాశ్రయంలో ఈషా రెబ్బా, తరుణ్ భాస్కర్: వీళ్లిద్దరూ పెళ్లి చేస్కుంటారని పుకార్లు, వీడియో

ప్రదీప్, మమిత లవ్వులో వున్నారా? పెళ్లి చేసుకోబోతున్నారట!

Victory Venkatesh :అనిల్ రావిపూడి చిత్రం షూటింగ్‌లో జాయిన్ అయిన విక్టరీ వెంకటేష్

Chiru158: హైదరాబాద్‌లో శమెగాస్టార్ చిరంజీవి 158 చిత్రం భారీ యాక్షన్ షెడ్యూల్

మిస్టరీ, సస్పెన్స్ తో వ్యూ: ది పాయింట్ ఆఫ్ వ్యూ టీజర్

తర్వాతి కథనం
Show comments