Daily Horoscope
✕

ఊరగాయ పచ్చళ్లు ఎవరికి మేలు చేస్తాయి?

Written By సిహెచ్
Updated: గురువారం, 19 అక్టోబరు 2023 (23:36 IST)
ఊరగాయ పచ్చళ్లు. ఇవి లేకుండా భోజనం పూర్తి కాదంటే అతిశయోక్తి కాదు. కూరతో పాటుగా కొద్దిగా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. ఈ పచ్చళ్లతో కలిగే మేలు ఏమిటో తెలుసుకుందాము.పచ్చళ్లు జీర్ణవ్యవస్థను, పేగులను ఆరోగ్యంగా ఉంచుతాయి. పచ్చళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, అవసరమైన విటమిన్లు, మినరల్స్ వుండటంతో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

ఉసిరికాయ, ముల్లంగి ఊరగాయలు హెపాటోప్రొటెక్టివ్ లక్షణాలను కలిగి ఉండటం వల్ల జీర్ణక్రియకు మేలు చేస్తాయి. ఊరగాయ పచ్చళ్లు డయాబెటిక్ పేషెంట్లలో హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఊరగాయ పచ్చళ్లు కాలేయానికి మేలు చేస్తాయి, ఇవి ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా, ప్రోబయోటిక్స్‌ను అందిస్తాయి.

పచ్చళ్లలో రుబ్బిన మసాలా దినుసులు వాడటం వల్ల పోషకాలు అధికంగా ఉంటాయి. గమనిక: ఊరగాయ పచ్చళ్లు బీపీ పేషెంట్లకు మంచివి కాదు, చిట్కాలను పాటించే ముందు వైద్య నిపుణుడి సలహా తీసుకోవాలి.<>

అన్నీ చూడండి

మూడేళ్ల బాలుడిని కన్నతల్లి, సవతి తండ్రి హింస.. సిగరెట్లతో కాల్చి.. చేయి విరిగేలా..?

Bathukamma Celebrations: బతుకమ్మ వేడుకలో సజ్జనార్.. మహిళలందరి జీవితాలలో...?

శ్వాసకోశ సమస్యలు.. ఇంద్రప్రస్థ అపోలోలో బీజేపీ అగ్రనేత అద్వానీ

Heavy Traffic: దసరా పండుగ... హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ అంతరాయం (video)

Donald Trump: రష్యన్ చమురుపై ఆంక్షలను సడలించిన ట్రంప్; భారత్‌కు ఊరట

అన్నీ చూడండి

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్‌ చిత్రం స్లమ్ డాగ్ షూటింగ్ పూర్తి.. త్వరలోనే రిలీజ్ డేట్

Chiranjeevi: కాకా సెట్లో కెమెరామెన్ విజయ్ కార్తీక్ కన్నన్ ను అభినందించిన చిరంజీవి

నవంబర్ 21న చెన్నైలో కావ్య మారన్, అనిరుధ్ రిసెప్షన్.. సీఎం రేవంత్‌కు ఆహ్వానం (video)

Rashmika : జయమ్మ పాత్రపై మీ ప్రేమ మనసు ఆనందంతో నిండిపోయింది : రశ్మిక మందన్నా

Kona Venkat: హైకూ అంద‌రినీ కాలేజీ రోజుల్లోకి తీసుకెళ్లే సినిమా: కోన వెంకట్

తర్వాతి కథనం
Show comments