శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 18 అక్టోబరు 2023 (22:21 IST)

టమోటాలు తినేవారికి కలిగే ప్రయోజనాలు ఏమిటి?

tomatos
టమోటాలు. వీటిని తినడం వల్ల అధిక బరువు తగ్గించుకోవచ్చు. టొమాటోలో విటమిన్ సి, పొటాషియం, విటమిన్ కె1, విటమిన్ బి9 పుష్కలంగా ఉన్నాయి. టమోటాలు తింటే శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. టమోటాలతో విటమిన్ సి శరీరానికి అందుతుంది. టమోటాలు తింటుంటే గుండె ఆరోగ్యానికి మంచిది.

బరువు తగ్గడానికి టమోటాలు మేలు చేస్తాయి. టొమాటోలు గర్భిణీ స్త్రీలకు ఫ్రెండ్లీ వెజిటబుల్. టమోటా తింటే తక్షణమే శరీరానికి శక్తి అందుతుంది. టమోటాలు తినేవారి ఎముకలు దృఢంగా మారుతాయి.మధుమేహ వ్యాధిగ్రస్తులకు టమోటాలు మేలు చేస్తాయి.