Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే వాల్‌నట్స్... సలాడ్స్‌పై చల్లుకుంటే?

వాల్‌నట్స్ రోగాలను నియంత్రిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందులోని పోషక విలువలు చెడు కొలెస్ట్రాల్‌ తగ్గిస్తాయి. జీవక్రియను వేగం చేస్తాయి. మధుమేహాన్ని నియంత్రిస్తాయి. అలాగే ఇవి ఒత్తిడిని తగ్గించడం

Written By selvi
Updated: ఆదివారం, 15 అక్టోబరు 2017 (16:34 IST)
వాల్‌నట్స్ రోగాలను నియంత్రిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందులోని పోషక విలువలు చెడు కొలెస్ట్రాల్‌ తగ్గిస్తాయి. జీవక్రియను వేగం చేస్తాయి. మధుమేహాన్ని నియంత్రిస్తాయి. అలాగే ఇవి ఒత్తిడిని తగ్గించడంతో పాటు క్యాన్సర్ కణాల వృద్ధిని సైతం అడ్డుకోగలదు.

వీటిల్లో అధికంగా ఉండే ఒమేగా-3-ఫ్యాటీ ఆమ్లాలు మెదడు పనితీరునీ మెరుగుపరుస్తాయి. నానబెట్టుకుని నిద్రపోయేముందు భోజనంలో భాగంగాగానీ సలాడ్‌మీద చల్లుకునికానీ తినడంవల్ల వాటిల్లోని మెలటోనిన్‌ అనే హార్మోన్‌, క్రమపద్ధతిలో నిద్ర పట్టేలా చేస్తుంది.
 
ఎముక సాంద్రతకు అవసరమైన కాపర్‌, వాల్‌నట్స్‌లో పుష్కలంగా ఉంటుంది. అందుకే వీటిని క్రమం తప్పక తినడంవల్ల ఆస్టియోపొరొసిస్‌ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. వీటిల్లోని యాంటీఆక్సిడెంట్లు వృద్ధాప్యాన్నీ అడ్డుకుంటాయి. గర్భిణీలకి ఇవి ఎంతో మేలు. వికారాన్ని తగ్గిస్తాయి. శిశువు మెదడు పెరుగుదలకు తోడ్పడతాయి.

వాల్‌నట్స్‌‌లో విటమిన్లూ ప్రొటీన్లూ ఫ్యాటీఆమ్లాలతో పాటు కాల్షియం, ఐరన్‌, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, పొటాషియం, సోడియం, జింక్‌, కాపర్‌, మాంగనీస్‌, సెలీనియం... వంటి ఎన్నో పోషకాలు లభ్యమవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments