మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 24 సెప్టెంబరు 2022 (23:28 IST)

గర్భిణీ స్త్రీలు బెండకాయలు తినవచ్చా?

lady-finger
గర్భధారణ సమయంలో మహిళలు ఆహారంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. కారణం తల్లి- అభివృద్ధి చెందుతున్న శిశువుకు సరైన పోషకాహారం పొందడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఉసిరికాయలో చాలా పోషకాలు ఉన్నాయి. దీనిని నిరభ్యంతరంగా తినవచ్చు.
 
బెండకాయల్లో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇందులో విటమిన్ సి, బి3, బి9, పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్ వంటివి పుష్కలంగా ఉన్నాయి. అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా రక్త కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. దీంతో గర్భధారణ సమయంలో మధుమేహం వచ్చే ప్రమాదాన్ని నివారించవచ్చు.