Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలాగే వ్యాయామాన్ని కూడా సూర్యోదయం కాకముందే చేయాలి...

Written By సిహెచ్
Updated: ఆదివారం, 10 అక్టోబరు 2021 (17:37 IST)
పనులు ప్రాత:కాలంలోనే మొదలుపెట్టి ఎండముదిరే వేళకు కాస్త విరామం ఇచ్చి, చల్లబడే వేళకు మళ్లీ మొదలుపెట్టేవారు మన పూర్వీకులు. పొలం పనులు, తోట పనులు, చేపలు పట్టడం వాటిని సూర్యోదయం కాక ముందునుంచే మొదలుపెట్టేవారు. అలాగే వ్యాయామాన్ని కూడా సూర్యోదయం కాకముందే చేయడం అన్నది మొదటి నుంచీ ఉన్న అభ్యాసమే. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

 
ఆ సమయంలో వాతావరణం చల్లగా ఉంటుంది. కాబట్టి త్వరగా అలసిపోవడం, త్వరగా చెమటపట్టడం వంటివి ఉండవు. ఇక రోజు గడుస్తున్న కొద్దీ అలసిపోవడం, త్వరగా చెమటపట్టడం వంటివి ఉండవు. ఇక రోజు గడుస్తున్న కొద్దీ అలసట పెరుగుతుంది. ఉదయం వేళలో మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతచిత్తంతో చేసే పనులు మంచి ఫలితాలనిస్తాయి. న్యూరోట్రాన్స్ మిటర్ల, హార్మోన్ల, ఎంజైమ్‌ల పనితీరు ఉదయం వేళల్లో బాగుంటుంది.

 
ఇక ఉదయపు సూర్యకాంతి విటమిన్-డి ఉత్పాదనకు తోడ్పడుతుంది. ఆ వేళలో ప్రసరించే అల్ట్రా వయులెట్ కిరణాలు ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వ్యాప్తిని అరికడతాయి. ఇన్ని ఉపయోగాలు ఉన్నందునే ఉదయం వేళలో వ్యాయామం మంచిదని నిపుణులు చెబుతుంటారు. అందుకే ఉదయం ఉదయం వేళల్లో వ్యాయామం చేయడం మంచిది.

అన్నీ చూడండి

బీఆర్ఎస్ కార్యకర్తలు బంగారు గొలుసు చోరీ చేస్తారని హరీశ్ రావు ఏం చేశారో చూడండి (వీడియో)

KCR: త్వరలో కేసీఆర్ పాదయాత్ర చేపట్టే అవకాశం వుందా?

తెలంగాణ అసెంబ్లీ వద్ద దుశ్శాసనపర్వం జరిగిందంటున్న ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి

నిశ్చితార్థం జరిగింది.. కానీ పెళ్లి ఆగిపోయింది... అయినా వెంటపడి... హెల్మెట్‌తో దాడి.. ఆపై?

మహిళ కడుపులో 14 పెన్నులు - 5 చెక్క స్పూన్లు

అన్నీ చూడండి

Folk dancer Madhuri.. మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఏమైంది?

S.S. Rajamouli: టైంట్రావెల్, తండ్రీ కొడుకుల కథగా వారణాసి : రాజమౌళి

Dada: దాదాగా నందమూరి బాలకృష్ణ గ్లింప్స్ విడుదల - మనోజ్ పై కీలక సన్నివేశాలు

Mokshagna Teja: నందమూరి మోక్షజ్ఞ తేజ బాధ్యతలను వశిష్ఠ కు అప్పగించిన బాలక్రిష్ణ

అసభ్యకరంగా చూపించే చిత్రాల్లో అస్సలు నటించను : కయదు లొహర్

తర్వాతి కథనం
Show comments