Dharma Sangrah

నెయ్యిని పసుపుతో కలిపి తీసుకుంటే..?

Written By సెల్వి
Updated: శుక్రవారం, 29 డిశెంబరు 2023 (21:58 IST)
నెయ్యిని తీసుకోవడం ద్వారా... శరీరానికి కావల్సిన అనేక రకాల పోషకాలు లభిస్తాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా శరీరం ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలంటే తప్పనిసరిగా నెయ్యి తీసుకోవాలి. కొన్ని ఆహార పదార్థాల్లో నెయ్యి చేర్చుకుంటే అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే వీటిలో ఏ ఆహార పదార్థాలను కలుపుకుని తినవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
 
పసుపు, నెయ్యి: ప్రతిరోజూ ఒక చెంచా పసుపును దేశీ నెయ్యితో కలిపి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధిక పరిమాణంలో ఉంటాయి. అంతే కాకుండా నెయ్యిలో ఉండే బ్యూట్రిక్ యాసిడ్స్ శరీరానికి చాలా మేలు చేస్తాయి. అంతేకాకుండా శరీరంలో వాపులు, నొప్పుల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
 
అల్లం పొడి నెయ్యి: అల్లం పొడినినెయ్యితో కలిపి తీసుకుంటే జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి సులభంగా ఉపశమనం పొందవచ్చు. దీనితో పాటు పేరుకుపోయిన కఫం కూడా సులభంగా తొలగిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా కడుపునొప్పి, వాపు, తలనొప్పి సమస్యలతో బాధపడేవారు రోజూ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

అన్నీ చూడండి

గణేష్ విగ్రహం కొనుగోలు విషయంలో ఘర్షణ.. 34ఏళ్ల వ్యక్తి మృతి

మద్యం మత్తులో యువకుల హల్ చల్.. వైకాపా ఇన్‌ఛార్జ్ వాహనంపై దాడి

ఏయ్ దూరం పాటించు అని చెప్పిన మహిళా బైకర్‌ను కారుతో ఢీకొట్టాడు, వీడియో

మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్‌ను పట్టిస్తే 70 లక్షల పాక్ రూపాయలు

మహిళతో వివాహేతర సంబంధం - రూ.29 కోట్ల నిధుల దుర్వినియోగం - అరెస్టు

అన్నీ చూడండి

Sree Vishnu: ఫ్యామిలీ ప్యాక్ తో సంక్రాంతి పోటీగా రాబోతున్న శ్రీ విష్ణు

మాతృత్వంలోకి అడుగుపెడుతున్న తరుణంలో శ్రీకల్పం వేడుకను పాటించిన సమంత

ఉన్నట్టుండి ఫ్రేమ్‌లోకి వచ్చిన త్రిష - ముఖం తిప్పేసుకున్న సీఎం విజయ్ (వీడియో)

రోహిత్‌ను త్రిగుణ్ వేధిస్తున్నాడు: మద్దతుగా నిలిచిన డెమోన్ పవన్

Dhruv Vikram: రమేష్ వర్మతో ద్విభాషా యాక్షన్ చిత్రంగా ధ్రువ్ విక్రమ్ షూట్

తర్వాతి కథనం
Show comments