Festival Posters
✕

పాప్‌కార్న్ ప్రయోజనాలు

Written By సిహెచ్
Updated: శుక్రవారం, 29 జులై 2022 (23:55 IST)
పాప్‌కార్న్ తినడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పాప్‌కార్న్‌లో పెద్ద మొత్తంలో కరగని ఫైబర్ ఉంటుంది. ప్రేగుల నుండి నీటిని తీయడానికి బదులుగా, ఈ రకమైన ఫైబర్ మలబద్ధకం నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. అంతేకాదు... పాప్ కార్న్ తినేవారు బరువు తగ్గేందుకు అవకాశం కలుగుతుందని ఆహార నిపుణులు చెపుతున్నారు.

 
అల్పాహారాన్ని సరిగ్గా తీసుకోనప్పుడు రోజంతా చిరుతిండ్లు తినేస్తుంటారు. వాటికి బదులు పాప్ కార్న్ తింటే అదనపు క్యాలరీలు వచ్చి చేరవు అంటున్నారు. బాదం, పార్టీ మిక్స్ లేదా జంతికలతో పోలిస్తే, పాప్‌కార్న్ వినియోగం వల్ల తక్కువ ఆకలి కలిగి వుంటుంది. ఫలితంగా చిరుతిండిపై తక్కువ ఆసక్తిని కలిగిస్తుందని పరిశోధనలు కూడా చెబుతున్నాయి.

 
ఒక అధ్యయనం ప్రకారం పాప్‌కార్న్ పాలీఫెనాల్స్‌కు మంచి మూలం. ఇది వివిధ ఆరోగ్య ప్రయోజనాలతో సంబంధం ఉన్న యాంటీఆక్సిడెంట్లను కూడా కలిగి ఉంటుంది. పాలీఫెనాల్స్ వాస్కులర్ ఇన్ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. రక్తపోటును తగ్గిస్తాయి. ఫలితంగా హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. పాప్ కార్న్ తినేవారిలో పలు రకాలైన క్యాన్సర్లు కూడా రాకుండా వుంటుందని చెపుతున్నారు.

అన్నీ చూడండి

తిరుప్పరంకుండ్రం కొండపై వెలగని కార్తీక దీపం.. విజయ్ సర్కారుకు తప్పని తిప్పలు

15మంది మహిళలను పెళ్లి చేసుకున్నాడు.. డబ్బు, నగలే కాదు.. అవన్నీ దోచుకున్నాడు..

సుప్రీంకోర్టు ఉత్తర్వును ధిక్కరించిన విజయ్ ప్రభుత్వం చారిత్రాత్మక తప్పిదం చేసింది: అన్నామలై

పంచాయతీ ఎన్నికలు.. సైలెంట్‌గా వున్న జగన్ అండ్ వైసీపీ శ్రేణులు.. ఎందుకని?

తుని గొల్లఅప్పారావు శివాలయం ఎదుట భిక్షాటన: జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారిన గోర్లి నరసయ్యమ్మ, ఎందుకు?

అన్నీ చూడండి

King 100 Update: నాగార్జున కింగ్100 స్టైలిష్ కౌంట్‌డౌన్ పోస్టర్‌తో విడుదల ఖరారు

Vijay Antony: నాన్న కుట్టి అందరికీ నచ్చేలా ఉంటుంది : విజయ్ ఆంటోని

నీ కలను నెరవేరుస్తా, బిగ్ బాస్ బ్యూటీతో సల్మాన్ ఖాన్

తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ధనుష్ వెల్ఫేర్ యూనిట్లు

Vijay Sethupathi :ఎమ్మీ అవార్డుల ప్రదానోత్సవంలో తొలి భారతీయ ప్రెజెంటర్‌గా విజయ్ సేతుపతి

తర్వాతి కథనం
Show comments