బుధవారం, 22 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : మంగళవారం, 26 జులై 2022 (23:10 IST)

చేప గుడ్ల ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా?

Dry Fish
చేపలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలావరకు తెలుసు. ఐతే చేపగుడ్లలో కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవి ఏమిటో చూద్దాం.
 
 
మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
 
అధిక రక్తపోటును నియంత్రిస్తుంది.
 
గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది.
 
బ్రెస్ట్ క్యాన్సర్ నివారిస్తుంది.
 
దృష్టిని మెరుగుపరుస్తుంది.
 
రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
 
ఆరోగ్యకరమైన ఎముకలు మరియు దంతాలు.