Daily Horoscope
✕

నిమ్మఆకుల్లో ఔషధ గుణాలు.. మైగ్రేన్‌ తలనొప్పి తగ్గాలంటే?

Written By సెల్వి
Updated: సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (20:22 IST)
Lemon
నిమ్మకాయలోనే కాదు.. ఆకుల్లోనూ ఎన్నో ఔషధ గుణాలు వున్నాయి. మానసికంగా డిప్రెషన్‏కు గురయ్యేవారు నిమ్మ ఆకులను నలిపి.. ఆ వాసన పీలిస్తే ఒత్తిడి తగ్గుతడమే కాకుండా.. ఉత్సహాంగా ఉంటారు. నాలుగు తాజా నిమ్మ ఆకులను గ్లాసు వేడినీటిలో మూడు గంటలు నానాబెట్టి తాగితే.. నిద్రలేమి సమస్య, గుండెదడ, నరాల బలహీనత వంటి సమస్యలు తగ్గుతాయి. అయితే వీటిని మరిగించకూడదు. కేవలం వేడినీటిలో నానాబెట్టాలి. ఇందులో యాంటీ బ్యాక్టీరియా గుణాలు ఉన్నాయి. అందుకోసం బ్యూటీ ప్రొడక్ట్స్‏లో కూడా వీటిని వాడుతుంటారు.
 
నీళ్లను వేడిచేసి అందులో గుప్పెడు నిమ్మ ఆకుల్ని వేసి.. ఆ నీటిని రాత్రి పడుకునే ముందు తాగాలి. ఇలా నెలరోజులు చేస్తే మైగ్రేన్‌ తలనొప్పి, ఆస్మా వంటివి తగ్గిపోతాయి. అయితే వీటిని మరిగించకూడదు. కేవలం వేడినీటిలో నానబెట్టాలి. నిమ్మఆకులను పేస్టుగా చేసి దానికి కాస్తా తేనే కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు.
 
ముఖం మీద ఉన్న మచ్చలు, మొటిమలను తగ్గిస్తాయి. వీటిని మెత్తగా నూరి పళ్లకు పట్టిస్తే.. నోటి దుర్వాసన పోతుంది. అంతేకాకుండా పళ్ళలో ఉండే బ్యాక్టీరియాను నాశనమయ్యి.. దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. స్నానం చేసే నీటిలో నిమ్మ ఆకులను వేసుకోని స్నానం చేస్తే చర్మ సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా వీటిని హ్యాండ్ వాష్ లా కూడా వాడోచ్చు. ఆకుల్ని నలిపి చేతులకు రాస్తే.. బాక్టీరియా నశిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

అన్నీ చూడండి

రోజాకు బిగ్ షాక్: నగరి తెదేపా మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఏకగ్రీవం

మడకశిర జనసేన చైర్మన్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ, రాజంపేట తెదేపా చైర్మన్ అభ్యర్థి ఏకగ్రీవం?

యేసుక్రీస్తు శిలువ శిరస్సు పైన పడింది, ఫాదర్ స్పాట్ డెడ్, వీడియో

కోల్‌కతా దుర్గా పూజా పండాల్ వద్ద జరిగిన తొక్కిసలాట- రూ.25లక్షలు.. అర్హత గల సభ్యునికి ఉద్యోగం

హైదరాబాద్‌లో హనీట్రాప్ కేసు - యువతిలా నటిస్తూ పోలీసులకే టోకరా

అన్నీ చూడండి

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్.. సంబరాల ఏటి గట్టు షూటింగ్ పూర్తి

Nivetha Pethuraj : వెంకటేష్, నివేదా పేతురాజ్‌పై మాలా.. పాట చిత్రీకరణ

Vijay and Rashmika: రియల్ జోడీ విజయ్ దేవరకొండ, ర‌ష్మిక మంద‌న్న‌ కెరీర్‌లో మైల్‌స్టోన్ గా రణబాలి

Riteish Deshmukh: రామ్ పోతినేని దర్శకత్వంలో రితేశ్ దేశ్‌ముఖ్ టాలీవుడ్ అరంగేట్రం

Rowdy Alludu 35: గీతా ఆర్ట్స్‌లో మెగా స్టార్ చిరంజీవి రౌడీ అల్లుడు 35 ఇయర్స్ సెలెబ్రేషన్స్

తర్వాతి కథనం
Show comments