Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరోగ్యానికి రావి చెట్టు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

Written By సిహెచ్
Updated: బుధవారం, 27 డిశెంబరు 2023 (23:14 IST)
రావిచెట్టు. రావి చెట్టులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. శరీరంపై ఏర్పడిన గాయాలను నయం చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. రావిచెట్టు భాగాలంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. చర్మం పైన ముడతలు నివారణ యాంటీ ఆక్సిడెంట్లు రావిచెట్టు వేళ్లలో ఎక్కువగా కనిపిస్తాయి. రావిచెట్టు వేర్ల చివర్లను కోసి నీళ్లలో నానబెట్టి గ్రైండ్ చేసి, దాని పేస్ట్‌ను ముఖానికి రాసుకుంటే ముడతలు పోతాయి.
 
10 గ్రాముల రావిచెట్టు బెరడు, కాచుతుమ్మ, 2 గ్రాముల ఎండుమిర్చి మెత్తగా నూరి క్రమం తప్పకుండా బ్రష్ చేస్తే దంతాలు పటిష్టమౌతాయి. ఉబ్బసం తగ్గేందుకు రావి బెరడు బాగా మేలు చేస్తుంది. బెరడు లోపలి భాగాన్ని తీసి ఎండబెట్టి, మెత్తగా రుబ్బి దాని పొడిని ఆస్తమా రోగికి ఇస్తే ఉపశమనం లభిస్తుంది.
 
పాదాల మడమలు పగిలినప్పుడు రావి ఆకుల పాలను పూయడం ద్వారా పగిలిన మడమలు సాధారణమవుతాయి. రావి బెరడుతో చేసిన కషాయం అరకప్పు తాగితే, రింగ్‌వార్మ్, గజ్జి, దురద వంటి చర్మ వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది.

అన్నీ చూడండి

మహిళతో వివాహేతర సంబంధం - రూ.29 కోట్ల నిధుల దుర్వినియోగం - అరెస్టు

ఖైరతాబాద్ గణేశుడికి గవర్నర్ తొలి పూజ... సీఎం చంద్రబాబు నివాసంలో చవితి వేడుకలు

మద్యం మత్తులో మహిళా బైకరును వేధించిన అకతాయిలు..

ఖైరతాబాద్‌లో కొలువైన పంచముఖ సంకటహర మహాగణపతి

అస్సోంలో ఫుట్‌బాల్ ఆడిన అడవి ఏనుగు - వీడియో వైరల్

అన్నీ చూడండి

ఉన్నట్టుండి ఫ్రేమ్‌లోకి వచ్చిన త్రిష - ముఖం తిప్పేసుకున్న సీఎం విజయ్ (వీడియో)

రోహిత్‌ను త్రిగుణ్ వేధిస్తున్నాడు: మద్దతుగా నిలిచిన డెమోన్ పవన్

Dhruv Vikram: రమేష్ వర్మతో ద్విభాషా యాక్షన్ చిత్రంగా ధ్రువ్ విక్రమ్ షూట్

Trivikram Srinivas: ఆదర్శ కుటుంబం – AK47 టీజర్ వచ్చేసింది

Ram-Lakshman: మా అబ్బాయికి జడలు వేయించి యాక్షన్ చేయించాం : రామ్-లక్ష్మణ్

తర్వాతి కథనం
Show comments