Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

రెడ్ స్ట్రాబెర్రీస్... తింటే ఏమిటి?

స్ట్రాబెర్రీ చూడగానే నోరూరుతుంది. వీటిలో బ్లాక్‌బెర్రీ తప్పించి మిగిలినవన్నీ తినతగినవేనన్నది వైద్యులు మాట. బెర్రీ పండ్లలో పీచు పదార్థం మెండుగా వుంటుంది. అలాగే వర్ణకాలు మెదడు కణాలను, రక్త నాళాలను ఫ్రీరాడికల్స్ ప్రభావం నుండి రక్షిస్తాయి. దీని ఫలితంగా వ

Written By chj
Updated: గురువారం, 14 సెప్టెంబరు 2017 (19:19 IST)
స్ట్రాబెర్రీ చూడగానే నోరూరుతుంది. వీటిలో బ్లాక్‌బెర్రీ తప్పించి మిగిలినవన్నీ తినతగినవేనన్నది వైద్యులు మాట. బెర్రీ పండ్లలో పీచు పదార్థం మెండుగా వుంటుంది. అలాగే వర్ణకాలు మెదడు కణాలను, రక్త నాళాలను ఫ్రీరాడికల్స్ ప్రభావం నుండి రక్షిస్తాయి. దీని ఫలితంగా వయసు పైబడినట్లు కనిపించదు. మార్కెట్‌లో కనిపించే ఎర్రెర్రటి బెర్రీలను తింటే యాంటీ ఆక్సిడెంట్‌ శరీరంలో చేరి ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. 
 
స్ట్రాబెర్రీ పండ్లలోని ఫ్లెవనాయిడ్లు వ్యాధినిరోధ శక్తిని పెంచుతుంది. చర్మాన్ని పొడిబారనివ్వకుండా చేసే స్ట్రాబెర్రీల్లో పీచుపదార్థాలెక్కువ. యాంటీయాక్సిడెంట్లు పుష్కలంగా ఉండే స్టాబెర్రీస్‌ను తీసుకోవడం ద్వారా శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. స్ట్రాబెర్రీస్‌లో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ కె, మాగ్నీషియం, అయోడిన్, ఫాస్పరస్, క్యాల్షియం, ఐరన్ వంటి పోషకాలున్నాయి. తద్వారా డయాబెటిస్, క్యాన్సర్‌ను నిరోధించే శక్తి స్టాబ్రెర్రీస్‌కు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
 
ఈ పండ్లు శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కరిగించి గుండెపోటును నివారిస్తుంది. క్యాన్సర్‌ను నిరోధించడంతో పాటు రక్తకణాలను సైతం ఈ ఫ్రూట్స్ ఉత్పత్తి చేస్తాయి.

అన్నీ చూడండి

ఉద్యోగం దొరకలేదు.. చున్నీతో ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య.. ఎక్కడ?

గురుకుల హాస్టల్‌లో వంట చేస్తున్న విద్యార్థులు.. వీడియో వైరల్

పెళ్లి చేసుకుంటానని నమ్మించి మహిళపై అత్యాచారం - పదేళ్ల కఠిన కారాగార శిక్ష

October 02, 2026: తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?

మేకలు కాస్తున్న బాలుడు... వీడియో వైరల్.. స్పందించిన నారా లోకేష్ (video)

అన్నీ చూడండి

Ranabali Lunch : రణబాలి లంచ్ మీట్ - త్వరలో ట్రైలర్ తో ముందుకు వస్తున్నాం

Nagarjuna: నాగార్జున, మణిరత్నం... గీతాంజలి 4Kలో గ్రాండ్ రీ-రిలీజ్‌ కు సిద్ధం

అనిల్ రావిపూడి ఆవిష్కరించిన కుకూన్స్ సినిమా పోస్టర్

ఒకే సూర్యుడు.. ఒకే చంద్రుడు... ఒకే సూపర్ స్టార్ : సౌందర్య రజనీకాంత్

అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా ICONZAకు శ్రీకారం చుట్టిన అల్లు అర్జున్

తర్వాతి కథనం
Show comments