నల్ల ఆవాల పిండితో ఆకలి పెరుగుతుంది...

బుధవారం, 10 మార్చి 2021 (22:32 IST)
నల్ల ఆవాలు విత్తనాల నుంచి ఔషధం తయారుచేస్తారు. జలుబు, బాధాకరమైన కీళ్ళు మరియు కండరాలు (రుమాటిజం), ఆర్థరైటిస్ కోసం నల్ల ఆవాలు నూనెను ఉపయోగిస్తారు. నల్ల ఆవపిండిని ఆకలి పెంచడానికి ఉపయోగిస్తారు. అంతేకాదు ఆవాల్లో న్యూటియన్స్, విటమిన్ బి3, ఎ, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ప్రతి రోజూ ఆవాలను ఆహారంలో చేర్చుకోవడం వలన రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చును. హైబీపీని నియంత్రించుటలో ఆవాలు చాలా ఉపయోగపడుతాయి.
 
జీర్ణక్రియను పెంచుటలో ఆవాలు దివ్యౌషధంగా పనిచేస్తాయి. క్యాన్సర్ వ్యాధుల నుండి కాపాడుతాయి. ఆస్తమాతో బాధపడేవారు ఆవాలను ఆహారంలో చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాకుండా శరీరంలో గల వ్యర్థ పదార్థాలను తొలగించుటలో ఆవాలు చాలా సహాయపడుతాయి. కీళ్లనొప్పులకు ఆవనూనెను ప్రతిరోజూ మర్దన చేసుకుంటే నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. 
 
ఆవాలను చప్పరిస్తే దంతాల నొప్పులు కూడా తగ్గుతాయి. ఇన్‌ఫెక్షన్స్‌ను తగ్గిస్తాయి. ఫ్లూ, దగ్గు, జ్వరం వంటి సమస్యల నుండి కాపాడుతాయి. శరీరంలోని కొవ్వును కరిగించుటకు మంచిగా సహాయపడుతాయి. ఆవాలను పొడిచేసుకుని ప్రతిరోజూ పాలలో కలుపుకుని తీసుకుంటే హైబీపీ వంటి సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.  
 

అన్నీ చూడండి

ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి జనరల్ వార్డులో వర్షపు నీరు (వీడియో)

ఓడిన కన్నప్రేమ - కుమార్తె కాళ్లపై పడినా కనికరించలేదు... (వీడియో)

చైనాలో కుండపోతగా వర్షాలు.. విషపూరిత పాములు.. వరదలతో భయం భయం (video)

నా భార్య అర్థరాత్రి ఒకరితో మాట్లాడుతోంది, అక్రమ సంబంధం వుందేమో? కాల్ రికార్డు కోసం కోర్టుకెక్కిన భర్త, ఏమైంది?

ప్రారంభోత్సవానికి భోగాపురం విమానాశ్రయం : మంత్రి రామ్మోనాయుడు

అన్నీ చూడండి

Victory Venkatesh :అనిల్ రావిపూడి చిత్రం షూటింగ్‌లో జాయిన్ అయిన విక్టరీ వెంకటేష్

Chiru158: హైదరాబాద్‌లో శమెగాస్టార్ చిరంజీవి 158 చిత్రం భారీ యాక్షన్ షెడ్యూల్

మిస్టరీ, సస్పెన్స్ తో వ్యూ: ది పాయింట్ ఆఫ్ వ్యూ టీజర్

Ntr: ఎన్టీఆర్‌కు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో విబేదం ఏమిటి ?

Nagabandham collections :నాగబంధం కలెక్షన్స్ కు దర్శక నిర్మాతలు తిప్పలు !

తర్వాతి కథనం
Show comments