శృతిమించిన శృంగారమా? అయితే ప్రోస్టేట్ కేన్సర్ ముప్పు ఎక్కువే : పరిశోధన

పలువురు పురుషులు పలువురితో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటారు. మరికొందరు బహు భార్యత్వాన్ని కలిగివుంటారు. ఇలాంటి పురుషులకు ప్రోస్టేట్ కేన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటుందని ఓ పరిశోధనలో తేలింది.

మంగళవారం, 22 నవంబరు 2016 (10:32 IST)
పలువురు పురుషులు పలువురితో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటారు. మరికొందరు బహు భార్యత్వాన్ని కలిగివుంటారు. ఇలాంటి పురుషులకు ప్రోస్టేట్ కేన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటుందని ఓ పరిశోధనలో తేలింది.
 
ఒక పురుషుడు... తన జీవిత కాలంలో ఏడుగురికంటే ఎక్కువ మందితో లైంగిక అనుబంధం ఉన్నా.. 17 ఏళ్ల కంటే ముందే లైంగిక చర్యలో పాల్గొన్నా మిగతా వారితో పోలిస్తే ప్రోస్టేట్‌ కేన్సర్‌ ముప్పు పెరుగుతుందని న్యూసౌత్ వేల్స్‌ శాస్త్రవేత్తల బృందం పేర్కొంది. 
 
ఈ బృందంలో భారత సంతతి పరిశోధకుడు కూడా ఉన్నారు. ఈ పరిశోధన పది వేల మందిపై జరిగింది. లైంగిక చర్యకు ప్రోస్టేట్‌ కేన్సర్‌కు మధ్య సంబంధం ఉన్నట్టు తేలిందని పరిశోధనకు నేతృత్వం వహించిన నాయర్‌ షాలికర్‌ చెప్పారు. 

అన్నీ చూడండి

హైదరాబాద్‌లో ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్ కార్యకలాపాల విస్తరణ

ఆంధ్రప్రదేశ్‌లో రుణ వితరణ: రూ.393.17 కోట్ల రుణాలను మంజూరు చేసిన కెనరా బ్యాంక్, రూ. 36.85 లక్షల సీఎస్ఆర్ సాయం

వందేమాతరాన్ని అవమానిస్తే మూడేళ్ల జైలుశిక్ష : కేంద్రం

నెలకు ఇంటి అద్దె రూ.80 వేలు.. అయినా క్యాబ్ డ్రైవర్

నిలకడగా వాంగ్‌చుక్ ఆరోగ్యం... కాక్రోచ్ మార్చ్‌ను విజయవంతం చేయాలంటూ పిలుపు

అన్నీ చూడండి

'రామాయణం' చిత్రం కాదు.. భారత్‌ను ప్రపంచానికి పరిచయం చేస్తే ప్రయాణం : రకుల్ ప్రీత్ సింగ్

అవకాశాల కోసం దిగజారను : కాజల్ అగర్వాల్

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో రెండు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్న బ్రహ్మయుగం

New Delhi: 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతల ప్రకటన వెలువడింది

L.B. Sriram: ఆలస్యంగా గుర్తించినందుకు అవమానంగా ఉంది : ఎల్. బి. శ్రీరామ్

తర్వాతి కథనం